బోలెడంత టాలెంట్ ఉండి కూడా హీరోలు, స్టార్స్ అవ్వలేకపోయిన వారికి ఇప్పుడు ఓటీటీలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ‘ద ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ తో మనోజ్ బాజ్ పాయ్ డిజిటల్ ప్రపంచంలో ఓ బ్రాండ్ గా మారిపోయాడు. అదే బాటలో ప్రయాణిస్తున్నాడు అర్షద్ వార్సీ. బాలీవుడ్ బిగ్ స్క్రీన్ పై బిగ్ సక్సెస్ ఆయనకి పెద్దగా రాలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ, వెబ్ సిరీస్ ల శకం మొదలు కావటంతో ‘అసుర్’…
వెబ్ సిరీస్… ఇప్పుడు ఇది సరికొత్త క్రేజ్! సినిమాల కోసం ఎలా జనం వెయిట్ చేస్తుంటారో అదే రేంజ్లో కొన్ని వెబ్ సిరీస్ ల కోసం కూడా ఎదురు చూస్తున్నారు. కరోనా లాక్ డౌన్స్ కారణంగా నెటిజన్స్ మరింతగా అలవాటు పడ్డారు ఇంటర్నెట్ ఎంటర్టైన్మెంట్. క్రైమ్ మొదలు లవ్ అండ్ రోమాన్స్ దాకా అన్ని రకాల జానర్స్ వెబ్ సిరీస్ ల రూపంలో ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా, కొన్ని సక్సెస్ ఫుల్ సిరీస్…