కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎలాంటి డిమాండ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. రైల్వేలో గ్రూప్ డీ ద్వారా 32 వేల పోస్టులకు పైగా భర్తీకాన్నున్నాయి. పోస్టల్ డిపార్ట్ మెంట్ లో 21 వేలకు పైగా పోస్టులు భర్తీకాను