దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్‌పై భౌతికదాడిలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శ బిభవ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
అభం శుభం తెలియని 9 ఏళ్ల చిన్నారి.. వేసవి సెలవులు కదా అని అమ్మమ్మ వాళ్లింటికి వచ్చింది. కానీ ఆమెకు తెలియదు అలా రావడమే ఆమె చేసిన తప్పని.. సమాజంలో తన చుట్టూ నవ్వుతూ తిరుగుతూ అవకాశం రాగానే జింక మీద పులి పడ్డట్లు పడి నమిలి తినేసే కామాంధులు ఉంటారని చిన్నారికి తెలియదు.. తినడానికి అవి ఇస్తాను.. ఇవి ఇస్తాను అని చెప్పి బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఒక క్రూర మృగం..…