కసింకోటలో పసికందు అనుమానాస్పద మృతి కేసులో చిక్కుముడి వీడింది. పసికందు తల్లి సంధ్యను హంతకురాలిగా నిర్ధారించారు పోలీసులు. తన మతిస్థిమితం బాగోలేదని, ఎందుకు చంపోనో తనకే తెలియదని పోలీసులకు వివరణ ఇచ్చింది తల్లి సంధ్య. కొంతకాలం క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు సంధ్య, అప్పలరాజు. అయితే ఇటీవల వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఇక నిన్న అర్ధరాత్రి 12 గంటలకు 37 రోజుల బాబును తీసుకెళ్లి వరండాలో ఉన్న డ్రమ్ములో సంధ్య ముంచేసింది. అనంతరం తనకేమీ తెలియనట్లు…
హైదరాబాద్‌లోని కుషాయిగూడ లో దారుణం చోటు చేసుకుంది. లవర్ కోసం ఏకంగా కన్న తండ్రిని సూపరీ ఇచ్చి చoపించింది ఓ మైనర్ బాలిక. ఈ సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే…. కుషాయిగూడలో నివాసం ఉంటున్న రామకృష్ణ కూతురు…. ఓ వ్యక్తిని ప్రేమించింది. అయితే.. ఆ ప్రేమ తండ్రి రామృకృష్ణ నిరాకరించాడు. దీంతో ఆవేశానికి గురైన అతని కూతురు… తండ్రినే చంపేందుకు ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే..రామకృష్ణకు మత్తు మందు ఇచ్చి చంపింది…