Police Arrested: ఆసిఫ్‌నగర్ హత్య కేసులో ఐదుగురు అరెస్టు..
- ఆసిఫ్‌నగర్ హత్య కేసులో హైదరాబాద్ పోలీసులు ఐదుగురిని అరెస్టు
- నిందితుల సోదరుల్లో ఒకరిని హత్య చేసినందుకు ప్రతీకారం తీర్చుకునేందుకే ఈ హత్య
- హత్య తర్వాత పోలీసులు కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గురువారం రాత్రి ఆసిఫ్‌నగర్ రోడ్లో ఒక వ్యక్తిని హత్య చేసిన ఆరోపణలపై ఐదుగురిని ఆసిఫ్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల సోదరుల్లో ఒకరిని హత్య చేసినందుకు ప్రతీకారంగా ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మొబైల్ ఫోన్‌లను ఉపయోగించి చేసిన హత్య సంచలనం సృష్టించింది. పట్టుబడిన వారిలో సయ్యద్ తాహెర్ (27), సయ్యద్ ఇమ్రాన్ (24), సయ్యద్ ముజఫర్, సయ్యద్ అమన్, షేక్ జావీద్ లు ఉన్నారు.
Darshan: ‘మీ ఆవిడకి ఇచ్చిన కారు నాకూ కావాలి’.. దర్శన్ పై పవిత్ర గౌడ ఒత్తిడి?
Also Read
- Wife Kills Husband: ప్రియుడితో కలిస భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
2023లో ఆసిఫ్‌నగర్‌లోని ఓ బార్ సమీపంలో నిందితులు తాహెర్, ఇమ్రాన్, ముజాఫర్‌ల సోదరుడైన ముజాహెద్‌ను మృతుడు మహ్మద్ కుతుబుద్దీన్ హత్య చేసినట్లు సౌత్ వెస్ట్ ఇన్‌ఛార్జ్ డీసీపీ స్నేహ మెహ్రా తెలిపారు. హత్యానంతరం కుతుబుద్దీన్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు. తాహెర్, అతని సోదరులు హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని భావించడంతో.. వారి ఇతర బంధువుల సహాయంతో దానిని ప్లాన్ చేశారు. గురువారం రాత్రి, బహిరంగ రహదారి పై కుతుబుద్దీన్ ను వెంబడించే అవకాశం లభించిన వారు అతనిని కత్తులతో పొడిచి, కర్రలతో దాడి చేశారు.
RGIA: విమానంలో ప్రయాణికులకు సాయం చేస్తూ నగదు స్వాహా చేస్తున్న ఘరానా దొంగ..పట్టుకున్న పోలీసులు
గాయపడిన కుతుబుద్దీన్ అక్కడి నుంచి తప్పించుకుని తన అన్న రహీం షాపు వద్దకు చేరుకోగా అతడిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కుతుబుద్దీన్ చనిపోయాడు. హత్య తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి తాహెర్, ఇమ్రాన్, ముజాఫర్, అర్మాన్, జావీద్‌లను అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Wife Kills Husband: ప్రియుడితో కలిస భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!