Maamannan Releasing In Telugu As Nayakudu On July 14th: ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహద్ ఫాసిల్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కి తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘మామన్నన్’ తెలుగులో ‘నాయకుడు’గా రిలీజ్ అవనుంది. ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ & సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా జూలై 14న విడుదల చేసేందుకు సర్వం సిద్ధం అవుతోంది. పరియేరుమ్ పెరుమాల, కర్ణన్ లాంటి విజయవంతమైన చిత్రాలు అందించిన మరి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన…