Home
Asian Games
Asian Games News
-
Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
2026 ఆసియా క్రీడల్లో పురుషుల బాక్సింగ్ విభాగంలో భారతదేశానికి మొట్టమొదటి స్వర్ణ పతకాన్ని అంకుశ్ పంఘల్ సాధించి చరిత్ర సృష్టించాడు. హర్యానాకు చెందిన 21 ఏళ్ల యువ బాక్సర్ అంకుశ్ పంఘల్, పురుషుల 80 కేజీల ఫైనల్ పోరులో దక్షిణ కొరియాకు చెందిన మిన్సోంగ్ కిమ్‌తో తలపడి ఏకపక్ష విజయం సాధించాడు. ఈ తుది పోరులో అంకుశ్ 5-0 తేడాతో ఘన విజయం సాధించి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మొదటి రౌండ్లో 4-1 తేడాతో పైచేయి… -
Asian Games Marathon: 44 ఏళ్ల నిరీక్షణకు తెర.. మారథాన్‌లో భారత్‌కు సావన్ బర్వాల్ రజతం
Asian Games Marathon: భారత అథ్లెటిక్స్‌లో సావన్ బర్వాల్ అరుదైన ఘనత సాధించాడు. 28 ఏళ్ల ఆర్మీ అథ్లెట్ ఆసియా క్రీడల మారథాన్‌లో రజత పతకం గెలుచుకోవడంతో పాటు తన జాతీయ రికార్డును మరోసారి మెరుగుపర్చాడు. 42.195 కిలోమీటర్ల రేసును సావన్ బర్వాల్ 2 గంటల 11 నిమిషాల 37 సెకన్లలో పూర్తి చేశాడు. జపాన్‌కు చెందిన ఇచిటాకా యమషితా 2:10:49 సమయంతో స్వర్ణ పతకం సాధించగా, చైనాకు చెందిన పెయియూ ఫెంగ్ 2:12:13తో కాంస్య పతకం… -
Afg Vs Nepal: ఏంది సామీ ఆ ఆట.. ఆఫ్ఘనిస్థాన్‌ను చుట్టేసిన నేపాల్ జట్టు.. కుమ్మేసిన పసికూన..
ఆసియా క్రీడలు 2026 క్రికెట్ పోటీలలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ మధ్య జరిగిన నాల్గవ లీగ్ మ్యాచ్‌లో ఒక అనూహ్య ఫలితం వెలువడింది. ఈ మ్యాచ్‌లో నేపాల్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి ఆఫ్ఘనిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది. ఈ టోర్నమెంట్‌కు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు చాలా తక్కువ మంది సీనియర్ ఆటగాళ్లతో కూడిన బలహీనమైన జట్టును పంపడం వారికి శాపంగా మారింది. అయినప్పటికీ, టోర్నమెంట్ సమీకరణాల కారణంగా ఆ జట్టు క్వార్టర్… -
Asian Games 2026: 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. చరిత్ర సృష్టించిన మిరాబాయి చాను.. ఆసియా క్రీడల్లో రజతం కైవసం
Mirabai Chanu Clinches Silver in Women’s 49kg Weightlifting: భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను ఆసియా క్రీడల్లో ఎట్టకేలకు పతకం సాధించారు. ఐచి-నాగోయా ఆసియా క్రీడలు 2026లో మహిళల 49 కేజీల విభాగంలో చాను రజత పతకం గెలుచుకున్నారు. దీంతో ఆసియా క్రీడల్లో భారత వెయిట్లిఫ్టింగ్కు 28 ఏళ్ల తర్వాత పతకం దక్కింది. చాను మొత్తం 198 కేజీలు లిఫ్ట్ చేశారు. స్నాచ్‌లో 87 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 111 కేజీలు ఎత్తి… -
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్లో టీమిండియా అదరగొట్టింది. నిస్షిన్‌లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో భారత్ 147 పరుగుల భారీ తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేయగా.. భారీ లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక 15.4 ఓవర్లలో కేవలం 69 పరుగులకే ఆలౌటైంది. భారత్… -
Nagoya Flooding: ఆసియా క్రీడలకు ముప్పు? నగోయాలో తీవ్ర వరదలు.. వందలాది మంది అథ్లెట్ల తరలింపు
Nagoya Floods Put Asian Games at Risk?: జపాన్‌లోని నగోయా నగరాన్ని భారీ వర్షాలు, వరదలు వణికించాయి. రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలతో పలు ప్రాంతాల్లో నీటిమట్టం పెరగడంతో అధికారులు అత్యవసర తరలింపు ఆదేశాలు జారీ చేశారు. దీంతో నగోయాలో ఆసియా క్రీడల కోసం బస చేస్తున్న వందలాది మంది అథ్లెట్లను ముందుజాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంగళవారం నగోయాలో ఒక్క గంటలోనే సుమారు 104 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కారణంగా… -
Asian Games 2023: ఆసియా క్రీడలలో భారత్ సాధించిన పతకాలు ఎన్నంటే..!
ఆసియా క్రీడల్లో భారత్ ప్రచారం ముగిసింది. ఆసియా క్రీడల్లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. 2023 ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు 107 పతకాలు సాధించారు. ఆసియా క్రీడల చరిత్రలో తొలిసారిగా భారత్ 100 పతకాల మార్కును దాటింది. అందులో 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్య పతకాలు ఉన్నాయి. -
Asian Games 2023: భారత్‌కు పతకాల పంట.. కబడ్డీలో గోల్డ్ మెడల్ సాధించిన ఇండియా
ఆసియా క్రీడలు 2023 టోర్నీలో భారత్ హవా కొనసాగిస్తుంది. ఇరాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత పురుషుల కబడ్డీ జట్టు స్వర్ణం గెలిచింది. తీవ్ర ఉత్కంఠ నడుమ 33-29 పాయింట్ల తేడాతో పసడి సాధించారు. -
Asian Games 2023: క్రికెట్లో పసిడి సాధించిన టీమిండియా.. మ్యాచ్ ఆడకుండానే గెలుపు
ఆసియా క్రీడల్లో మెన్స్ టీమిండియా స్వర్ణం సాధించింది. భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. వర్షం ఆటకు అంతరాయం కలిగించడంతో మ్యాచ్ పూర్తి కాలేదు. దీంతో ఎక్కువ ర్యాంకింగ్ కారణంగా భారత్‌ను విజేతగా ప్రకటించారు. ఈ క్రమంలో భారత జట్టు ఖాతాలో మరో స్వర్ణం చేరింది. -
Dipika Pallikal: స్క్వాష్‌లో భారత్‌కు స్వర్ణం.. 83కి చేరిన పతకాల సంఖ్య! టార్గెట్@100
India Wins 83 Medals in Asian Games 2023: ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. స్క్వాష్‌లో భారత మిక్స్డ్ డబుల్స్ ద్వయం దీపికా పల్లికల్-హరిందర్ సంధు జోడీ గోల్డ్ మెడల్ సాధించారు. మలేషియాకు చెందిన ఐఫా బింటి అజ్మాన్ మరియు సయాఫిక్ కమల్ల జోడీని 11-10, 11-10 తేడాతో ఓడించారు. స్క్వాష్‌లో భారత్‌కు ఇది నాలుగో పతకం. పురుషుల జట్టు పాకిస్థాన్‌ను ఓడించి స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. మహిళల జట్టు, మిక్స్డ్…
తాజావార్తలు
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!