Here is Reason Why India and Pakistan not participate in Asia Cup: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆసియా కప్ 2023 బుధవారం నుంచి ఆరంభం కానుంది. ముల్తాన్ వేదికగా పాకిస్తాన్, నేపాల్ జట్ల మధ్య మ్యాచ్‌తో టోర్నీ మొదలుకానుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం గం. 3.00 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, నేపాల్ జట్లు ఈ టోర్నీలో…
Pakistan Playing XI Against Nepal for Asia Cup 2023: క్రికెట్ అభిమానులు ఎంతో అతృతగా ఎదురుచూసిన ఆసియా కప్ 2023 నేటి నుంచి మొదలుకానుంది. మెగా టోర్నీలో మొదటి మ్యాచ్ బుధవారం ముల్తాన్ వేదికగా పాకిస్తాన్, నేపాల్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో పాక్ ఫెవరెట్‌గా బరిలోకి దిగుతోంది. పటిష్ట పాక్ విజయాన్ని ఆపడం పసికూన నేపాల్‌కు కష్టమనే చెప్పాలి. ఏదైనా సంచలనం జరిగితే తప్ప పాక్ విజయం ఖాయమే. ఈ…
Asia Cup 2023 1st Match Between Pakistan vs Nepal: ఆసియా కప్ 2023 నేటి నుంచి మొదలుకానుంది. పాకిస్థాన్, శ్రీలంకలు ఆతిథ్యమిస్తున్న టోర్నీ మొదటి మ్యాచ్‌లో బుధవారం ముల్తాన్‌లో పాక్, నేపాల్ జట్లు తలపడనున్నాయి. అయితే వన్డే ప్రపంచకప్ 2023 ఉన్న నేపథ్యంలో ఈసారి ఆసియా కప్ టోర్నీకి ప్రాధాన్యం పెరిగింది. ఇప్పుడు ప్లేయర్స్ ఆడుతున్నది ఆసియా కప్‌లో అయినా.. అందరి దృష్టీ ప్రపంచకప్‌పైనే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచకప్‌కు ముందు ఫామ్…
మరి కొన్ని గంటల్లో ఆసియా కప్-2023కు ముందు శ్రీలంక జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తగుతున్నాయి. ఆ జట్టులోని స్టార్ ఆటగాళ్లంతా గాయాలు, కోవిడ్ కారణంగా ఒక్కొక్కరుగా టీమ్ కు దూరమవుతున్నారు. తాజాగా స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగ టోర్నీ నుంచి తప్పుకున్నాడు.
దాదాపు 2 కోట్ల మంది తమ మొబైల్ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్‌ని డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇక లాభం లేదని.. హాట్ స్టార్, ఆసియా కప్ 2023, వన్డే వరల్డ్ కప్ 2023 మ్యాచులను ఉచితంగా ప్రసారం చేయాలని నిర్ణయం తీసుకుంది.
KL Rahul to Miss Pakistan and Nepal matches in Asia Cup 2023: ఆసియా కప్ 2023 ఆరంభానికి ముందే టీమిండియాకు భారీ షాక్ తగిలింది. చాలాకాలం తర్వాత జట్టుకు ఎంపికైన స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్.. తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకుండా పోయాడు. ఈ విషయాన్ని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపారు. ఆసియా కప్ 2023లో భాగంగా పాకిస్థాన్, నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లకు రాహుల్ దూరం కానున్నాడు. అతడి…
Rohit Sharma, Virat Kohli likely to surpass Sachin Tendulkar in Asia Cup 2023: క్రికెట్ ఫాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 సమరం కొన్ని గంటల్లో ఆరంభం కానుంది. ఆగష్టు 30న పాకిస్తాన్‌లోని ముల్తాన్ వేదికగా పాకిస్తాన్, నేపాల్ జట్లు టోర్నీ తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఇక దాయాదులు భారత్, పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబరు 2న జరగనుంది. ఈ సారి ఎలా అయినా ఆసియా కప్‌ని పట్టేసుకోవాలని దాయాది జట్లు…
Rohit Sharma Interview Goes Viral Ahead of Asia Cup 2023: ప్రపంచకప్ జట్టులో ఆడాలని ప్రతి క్రికెటర్ కలలు కంటాడు. బాగా ఆడినా కూడా కొన్నిసార్లు జట్టులో చోటు దక్కదు. జట్టు కూర్పు కారణంగా ఇలా జరుగుతుంటుంది. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఆడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు 2011 వన్డే ప్రపంచకప్‌లో చోటు దక్కలేదు. దాంతో ఎంతో బాధతో గదిలో కూర్చుని ఏడ్చాడు. 2023 వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో ఆనాటి చేదు జ్ఞాపకాలను…
India Playing 11 against Pakistan Match for Asia Cup 2023: పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆగష్టు 30 నుంచి ఆసియా కప్ 2023 మొదలుకానుంది. పాకిస్తాన్, నేపాల్ జట్ల మధ్య పోరుతో ఈ ఈవెంట్ ఆరంభం కానుంది. సెప్టెంబరు 2న శ్రీలంకలోని పల్లెకెలెలో పాకిస్తాన్, భారత్ మ్యాచ్ జరగనుంది. ఈ వన్డే టోర్నీ కోసం 17 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే భారత్ తుది జట్టు ఎలా ఉండనుందనే…
Vijay Deverakonda to share Kushi Movie Info in Star Sports: మరో రెండు రోజుల్లోనే ఆసియా కప్ 2023కు తెరలేవనుంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. పాకిస్తాన్, నేపాల్ మధ్య టోర్నీ మొదటి మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 2న భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ సారి ఆసియా కప్ మ్యాచ్‌లు పాకిస్థాన్, శ్రీలంకలో జరుగుతాయి. పాక్ వెళ్లమని భారత్ అనడంతో టోర్నీ చరిత్రలోనే తొలిసారిగా హైబ్రిడ్ విధానంలో…