Ashwin Babu: బుల్లితెర యాంకర్, డైరెక్టర్ ఓంకార్ గురించి అందరికీ తెల్సిందే. ఈ మధ్యనే మ్యాన్షన్ 24 అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్నే అందుకున్నాడు. ఇక అన్న ఎంత పాపులారిటీ సంపాదించుకున్నాడో.. తమ్ముడు అశ్విన్ ను కూడా హీరోగా నిలబెట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు ఓంకార్.