Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఆర్య సిరీస్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా బన్నీ కెరీర్ ను మార్చేసింది. ఓవర్ నైట్ స్టార్ ను చేసేసింది. అక్కడి నుంచే బన్నీ స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు. అందుకే ఆర్య సినిమా గురించి ప్రతి ఈవెంట్ లో చెబుతూన