ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల వరుస చిత్రాలు రీ రిలిజ్ అవుతూ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఒకప్పుడు డిజాస్టర్ అయిన చిత్రాలు కూడా తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. దీనికి ‘ఆరెంజ్’ మూవీ ఉదాహరణ. ఇక టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమ�