ఒకప్పటి అందాల నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ “తలైవి” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్‌లో గ్రాండ్ గా జరిగింది. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ జయలలితగా నటించింది. Read Also : “తలైవి”లో నటించడం అద్భుతమైన అనుభవం: అరవింద్ స్వామి ఈ కార్యక్రమంలో �
అలనాటి నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తమిళ, హిందీ భాషల్లో “తలైవి” పేరుతో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 10న థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. నిన్న సాయంత్రం తెలుగు వెర్షన్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. Read Also : కోట్ల మోసం ఆరోపణలతో “మద్రాస్ కే
అరవింద్ స్వామి మరోసారి తెర మీదకు రాబోతున్నాడు. ఒకప్పటి ఈ హ్యాండ్సమ్ హీరో ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ఫుల్ బిజీ. అంతే కాదు, మణిరత్నం నిర్మాణంలో సిద్ధమవుతోన్న ‘నవరస’ వెబ్ సిరీస్ లో ఒక సెగ్మెంట్ కి దర్శకుడు కూడా! అయితే, చేతి నిండా ప్రాజెక్టులతో యమ బిజీగా ఉన్న మల్టీ టాలెంటెడ్ అరవింద్
కాలం ఎంత వేగంగా సాగిపోతోందో తెలుసు కోవాలంటే… పాత సినిమాలు విడుదలైన రోజుల్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అప్పట్లో సూపర్ హిట్ అయిన సినిమాలన్నీ నిన్నోమొన్నో వచ్చినట్టే అనిపిస్తుంది. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘రోజా’ సినిమా 1992 ఆగస్ట్ 15న విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ మ్యూజికల్ హిట్ మూవీలో అంద�
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ‘తలైవి’ రూపొందుతోన్న విషయం మనకు తెలిసిందే. అయితే, ఆ సినిమాలో కంగనా టైటిల్ రోల్ చేస్తుండగా అరవింద్ స్వామి ఎంజీఆర్ గా కనిపించనున్నాడు. జూన్ 18న ఆయన బర్త్ డే సందర్భంగా ‘తలైవి’ నిర్మాత విష్ణువర్ధన్ ఇందూరి ఓ ఇంట్రస్టింగ్ ఫోటో షేర్ చేశాడు ట్విట్టర్ ల�