Mission Chapter 1: వచ్చే ఏడాది సంక్రాంతి రసవత్తరంగా సాగుతోంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎప్పుడు ఉండే సంక్రాంతిలా వచ్చే యేడు ఉండదు అనిపిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 9 సినిమాలు ఈ సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి. ఇక తాజాగా మరో సినిమా వచ్చి సంక్రాంతి లిస్ట్ లో యాడ్ అయ్యింది.
తమిళ హీరో అరుణ్ విజయ్ నటించిన రెండు చిత్రాలు డిసెంబర్ 9న తెలుగులో రాబోతున్నాయి. ఇందులోని 'ఆక్రోశం'లో అతను హీరోగా నటించగా, 'సివిల్ ఇంజనీర్'లో విలన్ పాత్ర పోషించాడు.
డిసెంబర్ 9వ తేదీ చిన్న సినిమాలు వెల్లువెత్తబోతున్నాయి. ఇప్పటికే ఎనిమిది స్ట్రయిట్ సినిమాలతో పాటు రెండు కన్నడ అనువాద చిత్రాలూ వస్తుండగా, తాజాగా వీటితో అరుణ్ విజయ్ నటించిన తమిళ చిత్రం కూడా జత అయ్యింది. తమిళ చిత్రం 'సినం' తెలుగులో 'ఆక్రోశం' పేరుతో డబ్ అయ్యి 9వ తేదీ విడుదల కాబోతోంది.
చిత్రపరిశ్రమను చిరకాలంగా వేధిస్తున్న సమస్యలలో పైరసీ ఒకటి. గతంలో సినిమాలు నెలలు, వందల రోజులు ఆడేవి. అయితే పైరసీ భూతం ఎంటరైన తర్వాత కాలక్రమేణా సినిమా రన్ పడిపోయింది.
అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్, సముతిర కని, ‘కేజీఎఫ్’ రామచంద్రరాజు, రాధిక శరత్‌కుమార్, యోగి బాబు కీలక పాత్రలు పోషించిన సినిమా ‘ఏనుగు’. యాక్షన్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హరి దీనిని రూపొందించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ‘ఏనుగు’ చిత్రాన్ని సిహెచ్. సతీశ్ కుమార్ నిర్�
అరుణ్ విజయ్ హీరోగా, హరి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా ‘యానై’. దీనిని తెలుగులో ‘ఏనుగు’ పేరుతో డబ్ చేశారు. ఆదివారం సాయంత్రమే హైదరాబాద్ లో ఈ సినిమా తెలుగు వర్షన్ ట్రైలర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రచారం ఇలా మొదలు పెట్టారో లేదో అలా విడుదల వాయిదా పడిపోయింది. కమల్ హాసన్ ‘విక్�