యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్, బాక్సాఫీస్ స్టామినా ఏపాటిదో అందరికి తెలిసిందే. బాహుబలి చిత్రం ద్వారా ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అప్పటివరకు కేవలం సౌత్ కు మాత్రమే పరిమితమైన రెబలోడి రేంజ్ పాన్ ఇండియా స్థాయి కి వెళ్ళింది. ఇక బాహుబలి 2 తోప్రపంచ స్థాయికు చేరుకుంది. రెబల్ స్టార్ సినిమా రిలీజ్ అయితే చాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి నంబర్స్ ఉంటాయి. సాహో, రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ కలెక్షన్స్ అందుకు నిదర్శనం.…
Sudheer Babu Fires on Arshad Warsi: ‘కల్కి 2898 ఏడీ’లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పాత్ర జోకర్‌లా ఉందని బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రభాస్ అభిమానులు అర్షద్ కామెంట్స్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రభాస్‌ను చులకన చేసి మాట్లాడడంపై ఇప్పటికే నిర్మాతలు ఎస్‌కేఎన్, అభిషేక్ అగర్వాల్ స్పందించారు. తాజాగా అర్షద్‌కు ‘నవ దళపతి’ సుధీర్ బాబు కౌంటర్ వేశారు. ప్రభాస్‌ది వేరే లెవెల్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ నటనపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడు నటుడు అర్షద్ వార్సి తాజాగా ‘కల్కి 2898 AD’పై చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర దుమారం రేకెత్తిస్తున్నాయి.
Today Business Headlines 17-03-23: టీసీఎస్ సీఈఓ రాజీనామా: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈఓ రాజేశ్ గోపీనాథన్.. పదవి నుంచి తప్పుకున్నారు. ఈ నిర్ణయం 6 నెలల తర్వాత.. అంటే.. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఈ నేపథ్యంలో కృతి వాసన్‌ని భవిష్యత్ సీఈఓగా నియమించారు. ఈయన ప్రస్తుతం ఇదే సంస్థలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ డిపార్ట్‌మెంట్ ప్రెసిడెంట్‌గా, గ్లోబల్ హెడ్‌గా ఉన్నారు.
విజయవంతమైన సినిమాలను రీమేక్ చేయడంలో బాలీవుడ్ ఖిలాడీకి తిరుగులేదు. భాష ఏదైనా హిట్ అయిందంటే చాలు అక్షయ్ కుమార్ రీమేక్ రైట్స్ తీసుకోవడం జరిగిపోతాయి. ఇక టాలీవుడ్ లో హిట్ అయిన గద్దలకొండ గణేష్ సినిమాను అక్షయ్ బాలీవుడ్ లో బచ్చన్ పాండే పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెల్సిందే. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నడియాద్వాల గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్…
బోలెడంత టాలెంట్ ఉండి కూడా హీరోలు, స్టార్స్ అవ్వలేకపోయిన వారికి ఇప్పుడు ఓటీటీలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ‘ద ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ తో మనోజ్ బాజ్ పాయ్ డిజిటల్ ప్రపంచంలో ఓ బ్రాండ్ గా మారిపోయాడు. అదే బాటలో ప్రయాణిస్తున్నాడు అర్షద్ వార్సీ. బాలీవుడ్ బిగ్ స్క్రీన్ పై బిగ్ సక్సెస్ ఆయనకి పెద్దగా రాలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ, వెబ్ సిరీస్ ల శకం మొదలు కావటంతో ‘అసుర్’…