మలయాళ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ ప్రామిసింగ్ ఫ్యూచర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు ‘టోవినో థామస్’. లూసిఫర్, ఫోరెన్సిక్, కల సినిమాలతో హీరోగా తనకంటూ సొంత మార్కెట్ ని క్రియేట్ చేసుకునే రేంజుకి ఎదిగిన ‘టోవినో థామస్’, ‘మిన్నల్ మురళి’ సినిమాతో స్టార్ హీరో అయ్యాడు. ఒక లో బడ్జట్ లో సూపర్ హీరో సినిమా తీయొచ్చు అని దర్శకుడు చెప్పిన కథని నమ్మి సినిమా చేసిన ‘టోవినో థామస్’ మిన్నల్ మురళి సినిమాతో సూపర్ హిట్…