బాలీవుడ్‌లో భారీ ఫాలోయింగ్, క్రేజ్ ఉన్న భామల్లో కంగనా రనౌత్ ఒకరు. ఈమెను అక్కడ లేడీ సూపర్‌స్టార్‌గా కూడా పిలుస్తుంటారు. వివాదాల సంగతి అటుంచితే, ఈ అమ్మడి సినిమాలు మాత్రం మంచి బిజినెస్ చేస్తాయి. కనీసం వారం, పది రోజుల వరకు కాసుల వర్షం కురిపిస్తాయి. నెగెటివ్ టాక్ వచ్చినా సరే, ఆమెకున్న క్రేజ్ దృష్ట్యా సినిమాలు చెప్పుకోదగ్గ వసూళ్ళను రాబడుతాయి. కానీ, ధాకడ్ మాత్రం అందుకు భిన్నంగా డిజాస్టర్ రన్ కొనసాగిస్తోంది. రిలీజ్‌కి ముందు వచ్చిన…
కంగనా పేరు వినగానే ఫైర్ బ్రాండ్ అని స్ఫురిస్తుంది ఎవరికైనా. సోషల్ మీడియాలో అమ్మడి ట్వీట్స్ ఎలాంటి వివాదాలను సృష్టిస్తాయో ఏమో కానీ ఇప్పుడు కంగనా కొత్త మార్గం ఎంచుకున్నట్లు అనిపిస్తోంది. ‘క్వీన్’తో మాస్ ఇమేజ్ తెచ్చుకున్న కంగనా రనౌత్ ఆ తర్వాత పలు సందర్భాల్లో తన గ్లామర్ యాంగిల్ ను ప్రదర్శిస్తూ వచ్చింది. 35 సంవవత్సరాల ఈ హాటీ తాజాగా ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు బికినీ ట్రీట్ తో ఆశ్చర్యపరిచింది. తన తాజా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ తెరకెక్కిస్తున్న భారీ పీరియాడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎ.ఎమ్.రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలు పోషించనున్నారు. ఔరంగజేబు పాత్రలో అర్జున్ కనిపించనుండగా, జాక్వెలిన్ మొఘల్ రాణిగా నటించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం…