బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తన 36వ జన్మదినం ఘనంగా జరుపుకున్నాడు. ముంబైలోని ఓ స్టార్ హోటల్లో ఆయన బీ-టౌన్స్ స్టార్స్ కి బర్త్ డే పార్టీ ఇచ్చాడు. రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, ఆలియా భట్ లాంటి బిగ్ సెలబ్రిటీస్ హాజరయ్యారు. వారితో బాటూ అర్జున్ కపూర్ చెల్లెళ్లు జాన్వీ, ఖుషీ కపూర్ కూడా అన్నయ్య పుట్టిన రోజు వేడుకలో సందడి చేశారు. ఇక ‘లైగర్’తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న మన విజయ్ దేవరకొండ కూడా…