Arjun Kalyan Babu movie gearing up for Release: బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్ హీరోగా, కుషిత కల్లాపు హీరోయిన్‌గా రాబోతోన్న సినిమా ‘బాబు’, ట్యాగ్ లైన్ ‘నెంబర్ వన్ బుల్ షిట్ గై’. డీడీ క్రియేషన్స్ బ్యానర్ మీద దండు దిలీప్ కుమార్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎల్ఆర్ (లక్ష్మణ్ వర్మ) ఈ సినిమాకు దర్శకుడు కాదా విలాసం కన్నా అవసరం గొప్పది అనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఫ్యామిలీ…
Arjun Kalyan Missed Baby Movie offer: ఈమధ్య కాలంలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయింది బేబీ సినిమా. ఈ సినిమాలో తనకు మరెక్ట్ లేకపోవడం వలన ఛాన్స్ మిస్ అయిందని నటుడు అర్జున్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. నిజానికి అర్జున్ కళ్యాణ్ కొన్ని సీరియల్స్ చేసి ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ 6తో ఫేమస్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ శ్రీసత్యను పిచ్చిగా ప్రేమించినట్టు కనిపించడంతో త్వరలోనే ఎలిమినేట్ చేసి…
Bigg boss 6: బిగ్ బాస్ సీజన్ 6లో జంటగా అడుగుపెట్టిన భార్యాభర్తలు మెరీనా, రోహిత్‌లను మూడు వారాల తర్వాత బిగ్ బాస్ వేర్వేరు కంటెస్టెంట్లుగా చూస్తామని చెప్పేశాడు. దాంతో అప్పటి వరకూ ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుని టాస్క్‌లలో పార్టిసిపేట్ చేసిన ఈ జంట అప్పటి నుండి విడివిడిగా పోరాడాల్సిన పరిస్థితి వచ్చేసింది. దాంతో ఇప్పుడు హౌస్ మేట్స్ కూడా రోహిత్, మెరీనాలను ఎవరికి వారుగా జడ్జ్ చేయడం మొదలెట్టారు. అది ప్రధానంగా మెరీనాకు బాగా బ్యాడ్…
బిగ్ బాస్ షోలో మొదటిసారి హోస్ట్‌కు ఇద్దరిని నామినేట్ చేసే ఛాన్స్ దక్కింది. దాంతో గత వారం నాగార్జున అర్జున్ కళ్యాణ్, కీర్తి భట్ లను వారి ఆటతీరు బట్టి నామినేట్ చేశారు.
అర్జున్ కళ్యాణ్, వసంతి జంటగా శ్రీ శృంఖలా దేవి ఫిల్మ్స్ పతాకపంపై జి. రాధిక తొలి చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి డైరెక్టర్ మారుతి అతిథిగా హాజరై, ఫస్ట్ షాట్ కు క్లాప్ నిచ్చారు. కొత్త దర్శకుడు రామరాజు. జి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చిత్ర కథను తెలుసుకొన్న దర్శకుడు మారుతి స్టోరీ చాలా క్రియేటివ్ గా బాగుందంటూ టీమ్ ని అభినందించారు. Read Also : వివాదాస్పదమైన కమెడియన్ ‘బూతు’ ట్వీట్…