Arjun Ambati eliminated from Bigg Boss Telugu 7: బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్‌కు రేపటితో శుభం కార్డు పడనుండగా ఇప్పటికే ఫినాలే ఎపిసోడ్ షూట్ మొదలైనట్టు తెలుస్తోంది. ఫినాలే కోసం ప్రస్తుతం ఆరుగురు కంటెస్టెంట్లు ఉండగా.. టైటిల్ పోరులో ముందున్న ఒక కంటెస్టెంట్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు బిగ్ బాస్ లీక్స్ ద్వారా తెలిసింది. నిజానికి ఆదివారం అంటే రేపటితో బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ ముగియనుంది. ఆరోజే విన్నర్ ను నాగార్జున…