ఆర్జీవీ పొగిడిన వారిలో అరియానా కూడా ఒకటి.. ఆర్జీవీ ఒక్క ఇంటర్వ్యూ తో ఫెమస్ అయిన ఈ అమ్మడు బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులారిటిని దక్కించుకుంది.. సినిమాల సంగతి పక్కన పెడితే.. షోలల్లో తలుక్కు మంటుంది.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ అమ్మడు నాన్ స్టాప్ గ్లామర్ షోతో నెటిజెన్స్ ని ఆకర్షిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అందాలను ఎర వేసి పాపులారిటీ రాబట్టాలని చూస్తున్నారు. ఈసారి ఏకంగా నైట్ వేర్లో…
బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ అరియానా గ్లోరీ, అషు రెడ్డి ఫోటోలకు ఇచ్చిన వెరైటీ ఫోటోలపై ఇప్పుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్. ఒక టీవీ ఈవెంట్‌కు చాలా గ్లామరస్‌గా వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించింది అరియానా. అదే ఈవెంట్ కు వెళ్లిన మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ అషు రెడ్డి… అరియానాతో కలిసి ఫోటోలను ఫోజులు ఇచ్చింది. అయితే ఆ ఫోజులు కాస్తా వెరైటీగా ఉండడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా స్టార్…
వివాదాల దర్శకుడు వర్మను ఇంటర్వ్యూ చేసి ఓవర్ నైట్ స్టార్ గా మారింది అరియానా గ్లోరీ. ఇక స్టార్ డమ్ తోనే బిగ్ బాస్ సీజన్ 4 కి వెళ్లి టాప్ 5 కంటెస్టెంట్ లలో ఒకరిగా నిలిచింది. ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్న ఈ బ్యూటీ తాజాగా ‘అనుభవించు రాజా’ చిత్రంలో ఒక స్పెషల్ క్యారెక్టర్ లో కనిపించి మెప్పించింది. ఈ సందర్భంగా ఆమె, హీరో రాజ్ తరుణ్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం…
సెలబ్రిటీలపై నోరు పారేసుకోవడం, లేదా ఎలాగు వాళ్ళకు కన్పించము కదా అని సోషల్ మీడియా ద్వారా టార్గెట్ చేయడం, నెగెటివిటీని ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు కొందరు. కానీ దానికి కూడా పరిమితి ఉంటుంది. అది దాటిందంటే మాత్రం సోషల్ మీడియా చాటున దాగి ఇలాంటి పనులు చేసేవారు కష్టాల బారిన పడక తప్పదు. తాజాగా అలాగే సోషల్ మీడియా ద్వారా టార్చర్ చేస్తున్న ఓ వ్యక్తిపై బిగ్ బాస్ బ్యూటీ ఫైర్ అయ్యింది. నీకేంట్రా నొప్పి…
యూట్యూబ్ హోస్టెస్ అరియానా గ్లోరీ గత సంవత్సరం ప్రముఖ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో పాల్గొంది. ఏమాత్రం అంచనాలు లేకుండా బిగ్ బాస్ లోకి వెళ్ళి మంచి క్రేజ్ దక్కించుకుని బయటకు వచ్చింది అరియనా. అంతకుముందు యాంకర్ గా రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో పాపులర్ అయిన ఈ భామ హౌజ్ నుంచి బయటకు వచ్చాక కూడా ఆయన ఇంటర్వ్యూతో మరింత పాపులర్ అయ్యింది. పైగా గట్టిగానే విమర్శలను కూడా ఎదుర్కొంది.…
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ డైరెక్టర్ గా ఎంతటి పాపులారిటీ పొందాడో అందరికి తెలిసిందే.. ప్రస్తుతం ఆయన ఇంటర్వ్యూలతో అంతకుమించి యూత్ లో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక అప్పుడప్పుడు అల.. వచ్చిపోయే సినిమాలు తీస్తూ, దానికి సంబందించిన ఇంటర్వ్యూలతో పాటు నిత్యం ఏదోవొక కార్యక్రమంతో ఖాళీగా ఉండకుండా ప్రేక్షకుడి మెదళ్లో ఉంటున్నాడు. మరి కుదరకపోతే ట్విట్టర్ లో ఇష్టమైన వారి మీద.. తనకు ఇష్టమైనట్లుగా కామెంట్స్ చేస్తుంటాడు. అయితే, ఈమధ్య కాలంలో వర్మలో మరో కోణం…
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. ఆ పిక్స్ లో బిగ్ బాస్ బ్యూటీ అరియనా గ్లోరీతో జిమ్ లో ఆర్జీవీ వర్కౌట్లు చేస్తున్నట్టుగా కన్పిస్తోంది. ఆర్జీవీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. ముందుగా అరియనా మొహం వెల్లడించకుండా “ఎవరో చెప్పుకోండి చూద్దాం” అని పలు పిక్స్ షేర్ చేశాడు ఆర్జీవీ. ఆ పిక్స్ చూసిన కొంతమంది అరియనా అని…
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా కూడా సంచలనంగానే మారుతుంటుంది. తాజాగా బిగ్ బాస్ బ్యూటీతో కలిసి వర్మ షేర్ చేసిన పిక్ ఒకటి హాట్ టాపిక్ గా మారింది. ఆ పిక్ లో వర్మ, బిగ్ బాస్ బ్యూటీ ఇద్దరూ వర్కౌట్లు చేస్తున్నట్టు కన్పిస్తున్నారు. “ఈ బిగ్ బాస్ లిటిల్ గర్ల్ అరియనా గ్లోరీ నన్ను జిమ్ లో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది. ఇంటర్వ్యూ అయ్యాక ఇద్దరం కలిసి వర్కౌట్లు చేశాము… కమింగ్…