కాస్ట్లీ కారు కొన్న “బిగ్ బాస్” బ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూట్యూబ్ హోస్టెస్ అరియానా గ్లోరీ గత సంవత్సరం ప్రముఖ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో పాల్గొంది. ఏమాత్రం అంచనాలు లేకుండా బిగ్ బాస్ లోకి వెళ్ళి మంచి క్రేజ్ దక్కించుకుని బయటకు వచ్చింది అరియనా. అంతకుముందు యాంకర్ గా రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో పాపులర్ అయిన ఈ భామ హౌజ్ నుంచి బయటకు వచ్చాక కూడా ఆయన ఇంటర్వ్యూతో మరింత పాపులర్ అయ్యింది. పైగా గట్టిగానే విమర్శలను కూడా ఎదుర్కొంది. ఆ బోల్డ్ ఇంటర్వ్యూపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఈ యంగ్ బ్యూటీ ప్రస్తుతం బిగ్ బాస్ బజ్ టాక్ షోకి హోస్ట్ చేస్తోంది. ఇందులో ఆమె ఎలిమినేటెడ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో ఇంటరాక్ట్ అయ్యి వారి నుంచి వివాదాస్పద విషయాలను రాబట్టడానికి చూస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఆమె ఓ కొత్త కారును కొన్నట్లు తెలుస్తోంది.
Read Also : ‘మా’ ఎన్నికలపై కామెంట్స్… నానిపై సినీ పెద్దల అసంతృప్తి ?
Also Read
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
- AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
“బిగ్ బాస్” బ్యూటీ అరియనా కొత్త కారు కొనేసింది. షోరూమ్ లో తన పక్కన ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన స్టైలిష్ బ్లాక్ 4-వీలర్ కొత్త కియా కారులో బిగ్ బాస్ హౌస్‌మేట్, నటుడు సోహెల్, స్నేహితుడు, టీవీ నటుడు అమర్‌దీప్‌తో కలిసి మొదటి లాంగ్ డ్రైవ్‌కి వెళ్లారు.

తాజావార్తలు
-
Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
-
Vijay – Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
-
Dinesh Karthik: టెస్టు క్రికెట్‌ను పాకిస్థాన్ మర్చిపోవడం మంచిది.. ఘోరమైన స్థితిలో పాక్ జట్టు..
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!