సినిమా పరిశ్రమ అనేది ఒక అద్భుతమైన ప్రపంచం. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కొన్ని సినిమాలు షూటింగ్ ప్రారంభించి, అలా సులభంగా థియేటర్లలోకి వచ్చేస్తాయి. మరికొన్ని చిత్రాలు మాత్రం సంవత్సరాల తరబడి ల్యాబ్‌లోనే ఆగిపోతాయి. అయితే, వీటిలో కొన్ని సినిమాలు సరైన కంటెంట్ లేక ఆగిపోతే, మరికొన్ని మా�
పేపర్ బాయ్ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న జయ శంకర్ దర్శకుడిగా అరి అనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. ప్రస్తుతం సినిమాను ప్రమోట్ చేసుకునే పనిలో టీం బిజీగా ఉంది. సైకో మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన అరి మూవీని ప్రత్యేకంగా కొంత మంది కోసం ప్రదర్శించ
Vinod Varma’s character from ‘Ari’ has been unveiled: పేపర్ బాయ్ చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో ‘అరి’ అనే సినిమా తెరకెక్కింది. ఆర్వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ బ్యానర్ పై శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో వినోద్ వర్మ, స�
Remake demand for Ari Movie: తెలుగు దర్శకులు మన పురాణాలు, ఇతిహాసాల కథలు వాడుకొని నేటి తరానికి నచ్చేలా సినిమాలు తెరకెక్కించి హిట్ కొడుతున్నారు. సినిమా కథల్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న మన డైరెక్టర్లు ఇప్పటికే పలు సినిమాలతో హిట్లు కొడుతున్నారు. ఇక అలాంటి సినిమాలకి టాలీవుడ్‌లోనే కాదు దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ లభి�
కనిపించే శత్రువుతో పోరాటం కంటే.. మనిషిలోని కనిపించని శత్రువుతో పోరాటం ఇంకా కష్టం. ప్రతి ఒక్కరిలో అంతర్గతంగా దాగి ఉండే కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలతో పోరాటమే ‘అరి’ సినిమా. ‘అరి’షడ్వర్గాలు మనిషి పతనానికే కాకుండా ప్రకృతి వినాశనానికి దారి తీస్తుంటాయి. ఇలాంటి విభిన్న కథాశంతో ప్రేక్షకుల ముంద�
'సోగ్గాడే చిన్ని నాయనా'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన స్టార్ యాంకర్ అనసూయ 'రంగస్థలం'తో నటిగా తన సత్తాను చాటుకుంది. అలానే మధ్య మధ్యలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ సోలో హీరోయిన్ గానూ సక్సెస్ ను అందుకుంటోంది.