ఆర్చరీ ప్రపంచ కప్ 2024లో భారత్ మరో స్వర్ణ పతకంను కైవసం చేసుకుంది. షాంఘైలో జరుగుతున్న ప్రపంచకప్ స్టేజ్ 1లో భారత పురుషుల ఆర్చరీ జట్టు.. ఒలింపిక్ ఛాంపియన్ దక్షిణ కొరియాను ఓడించి రికర్వ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించింది. ధీరజ్ బొమ్మదేవర, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్‌తో కూడిన భారత జట్టు 5-1 తేడాతో (57-57, 57-55, 55-53) దక్షిణ కొరియాను ఓడించింది. Also Read: Rishabh Pant: దాని వల్ల ప్రతి రోజూ గండమే:…
India reach Archery Compound Women’s Team Final: చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2023 బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కథ ముగిసింది. కనీసం కాంస్య పతకం అయినా తెస్తుందని ఆశించిన భారత్‌కు నిరాశే మిగిలింది. గురువారం ఉదయం జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్‌లో సింధు 16-21, 12-21 తేడాతో హే బింగ్‌జియావో (చైనా) చేతిలో ఓడిపోయింది. తెలుగు తేజం కనీస పోటీ ఇవ్వకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.…
India wins first gold medal in World Archery Championships: ఎట్టకేలకు భారత్ ఆర్చరీ ‘పసిడి’ కల నెరవేరింది. ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న స్వర్ణ పతకం భారత్ ఖాతాలో చేరింది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ, మహారాష్ట్ర అమ్మాయి అదితి స్వామి మరియు పంజాబ్ ప్లేయర్ పర్ణీత్ కౌర్ త్రయం గురి.. దేశానికి తొలి స్వర్ణం అందించింది. ఏ విభాగంలో అయినా దేశానికి ఇదే తొలి పసిడి. బెర్లిన్‌లో శుక్రవారం జరిగిన…