చైనాలోని కొన్ని కంపెనీలు ఉద్యోగులకు చిత్ర విచిత్రమైన ఆఫర్లు ఇస్తుంటాయి. తాజాకే ఇలాంటిదే ఓ బంఫర్ ఆఫర్ ప్రకటించింది చైనాలోని ఓ కంపెనీ.. పూర్తి వివారాల్లోకి వెళితే…చైనా కంపెనీ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆఫర్ అంటే వర్క్ కాంపిటీషన్ పెట్టి.. బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన వారికి ప్రైజ్ లు ఇవ్వటం కాదు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. వారి కోసం ఓ పోటీని నిర్వహించింది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.…