Home
Ar Rahman
Ar Rahman News
-
AR Ameen: రెహమాన్ కొడుక్కి తృటిలో తప్పిన ముప్పు!
చెన్నై నగరంలోని గిండి కత్తిపార ఫ్లైఓవర్ సమీపంలో అర్ధరాత్రి వేళ తీవ్ర కలకలం రేగింది. ఆస్కార్ విజేత, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కుమారుడు, ప్రముఖ యువ గాయకుడు ఏఆర్ అమీన్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ వార్త తమిళ చిత్రసీమతో పాటు దక్షిణాది సినీ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. తన స్నేహితుడు భార్గవ్తో కలిసి ఏఆర్ అమీన్ కోయంబేడు నుంచి కారులో బయలుదేరారు. గిండి కత్తిపార ఫ్లైఓవర్ సమీపంలోకి రాగానే, ఎదురుగా… -
Ramayana: ఊపిరి పీల్చుకున్న రామాయణ టీమ్?
వెండితెరపై ఎన్నో సార్లు దృశ్యరూపం దాల్చాల్సిన ఇతిహాసం రామాయణం మరోసారి రిలీజ్కు సిద్ధమైంది. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో ‘రామాయణ’ రూపొందింది. సినిమా ట్రైలర్ను బ్రహ్మ ముహూర్తంలో రిలీజ్ చేశారు. పాన్ వరల్డ్గా రిలీజ్ అవుతున్న ‘రామాయణం’ ప్రపంచవ్యాప్తంగా 40 భాషల్లో డబ్ కావడం విశేషం. బాలీవుడే కాదు ఇండియన్ సినీ లవర్స్ను ‘రామాయణం’ చాలా కాలంగా ఊరిస్తోంది. ఒక్కో పార్ట్ పై 2000 కోట్లు ఖర్చు పెట్టారని, రెండు పార్ట్ల బడ్జెట్ 4000 కోట్లు… -
Rishab Shetty: రామాయణ ట్రైలర్కి ఫిదా అయిన రిషబ్ శెట్టి.. ఏం అన్నారంటే!
Rishab Shetty: బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’. ఈ రోజు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్పై కన్నడ స్టార్ హీరో, ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి స్పందించారు. సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించిన ఆయన.. పురాణ కథలను తెరపై చూపించడం అంత సులభమైన విషయం కాదని పేర్కొన్నారు. మన చిన్నప్పటి నుంచి రామాయణం వంటి ఇతిహాసాలను వింటూ పెరిగామని, ప్రతి ఒక్కరి మనసులో… -
Peddi : ఫలించిన వ్యూహం.. మూడో వారంలోనూ ‘పెద్ది’ అరాచకం!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వచ్చిన పవర్ఫుల్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ థియేటర్లలో అస్సలు తగ్గడం లేదు. విడుదలై మూడు వారాలు గడుస్తున్నా, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సరికొత్త సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. సాధారణంగా ఏ సినిమాకైనా మూడో వారం వచ్చేసరికి కలెక్షన్ల జోరు తగ్గుతుంది. కానీ ‘పెద్ది’ విషయంలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ అయింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ స్టామినాకు నిదర్శనంగా… -
Peddi : 400 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయిన రామ్ చరణ్ పెద్ది
మెగా పవర్స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ స్టామినాకు సరికొత్త నిదర్శనం ‘పెద్ది’. క్రియేటివ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ ఇన్స్పైరింగ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే మిక్స్ టాక్ తెచ్చుకున్నా ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తూ సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. సినిమా యూనిట్ రిలీజ్ చేసిన అధికారిక పోస్టర్ ప్రకారం.. ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఏకంగా ₹400 కోట్ల (400 CR+… -
Klin Kaara : ‘పెద్ది’ బ్లాక్బస్టర్ హిట్.. నాన్న చరణ్కు క్లిన్ కారా అదిరిపోయే సర్ప్రైజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా సాధిస్తున్న అద్భుతమైన విజయంతో మెగా కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ముద్దుల కుమార్తె క్లిన్ కారా తన తండ్రికి ఇచ్చిన ఒక క్యూట్ సర్ప్రైజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని, కలెక్షన్ల… -
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ చిత్రం, విడుదలకు ముందే బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపేసింది. జూన్ 4న రిలీజ్ అయిన ఈ మల్టీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా, అడ్వాన్స్ బుకింగ్లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ప్రముఖ ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్ ‘బుక్ మై షో’ (BookMyShow) లో కేవలం ఒక్క గంట వ్యవధిలోనే 45,000కు పైగా టికెట్లు అమ్ముడవ్వడం ద్వారా, ‘పెద్ది’ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. దీంతో… -
PEDDI : పెద్ది ఓవర్శీస్ టాక్.. కొంచం ఇష్టం.. కొంచం కష్టం
మెగా పవర్ స్టార్ రామ్చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది మొత్తానికి గత రాత్రి ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన పెద్ది ఆడియెన్స్ నుండి మిక్డ్స్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఫస్టాఫ్ రామ్ చరణ్ ఎంట్రీ బాగుంది. రైరై రారా సాంగ్ కొరియోగ్రఫీ సూపర్ గా కుదిరింది. కానీ ఆ తర్వాత నుండి సినిమా చప్పగా అక్కడ బోరింగ్ గా సాగుతుంది. జాన్వీ… -
AR Rahman: అల్మారలో దాచుకున్న అవార్డుల గురించి ఆలోచిస్తే లాభం లేదు!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానాల కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ ఇంటర్వ్యూ ప్రస్థానంలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్కార్ అవార్డు గ్రహీత, మ్యూజిక్ మేస్ట్రో ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నప్పుడు తనకు కలిగిన అనుభవాలను డైరెక్టర్ బుచ్చిబాబుతో పంచుకుంటూ.. రామ్ చరణ్ క్యారెక్టర్ ట్రాన్స్ఫార్మేషన్ చూసి తాను ఎంతగా ఆశ్చర్యపోయానో ఎమోషనల్గా వివరించారు. “సార్, నేను దుబాయ్ వచ్చినప్పుడు మీరు తెల్లవారుజామున… -
Buchibabu : ‘మ్యూజిక్’ అనడమే రాని స్థితి నుండి.. రెహమాన్ పక్కన కూర్చునే వరకు!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ చిత్రానికి ఆస్కార్ విజేత, మ్యూజిక్ మేస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా జూన్ 4న గ్రాండ్గా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో.. డైరెక్టర్ బుచ్చిబాబు, ఏఆర్ రెహమాన్ల మధ్య జరిగిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. బుచ్చిబాబు ఈ కథను నరేట్…
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
Uttam Kumar Reddy : మేడిగడ్డపై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కీలక విన్నపాలు
-
Congress Chalo Delhi: కాంగ్రెస్ ‘‘ఛలో ఢిల్లీ’’ కార్యక్రమం వాయిదా!
-
Janasena: జనసేన నుంచి ఇద్దరు మేయర్లు, ముగ్గురు చైర్మన్ అభ్యర్థులు ఖరారు..
-
Eagle Force: నిషేధిత ఈ-సిగరెట్ల అక్రమ దందా గుట్టురట్టు.. సప్లై నెట్వర్క్ ఛేదించిన ఈగల్ ఫోర్స్!
-
Amit Shah: రాహుల్ భారత్ పరువు తీస్తున్నాడు.. మరో 30 ఏళ్లు కాంగ్రెస్కు అధికారం రాదు..
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!