Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత నానాటికీ క్షీణిస్తోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400లకు పైగా నమోదైతుంది. ఈ నేపథ్యంలో 50 శాతం ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Delhi pollution: దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు కురుస్తుంది. వరుసగా రెండోరోజు గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) తీవ్రస్థాయికి చేరుకుంది. గురువారం ఉదయం వరకు 428గా నమోదైంది.
దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాలుష్యపు పొగ ఢిల్లీని పూర్తిగా కమ్మేసింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్రకారం.. బుధవారం ఉదయం 8 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 417 పాయింట్లకు చేరుకుంది. అర్ధరాత్రి తర్వాత నుంచి గాలి నాణ్యత సూచీ పడిపోతూ వచ్చింది. మంగళవారం సాయ�
Pakistan: పాకిస్థాన్ మరోసారి భారత్ పై తన అక్కసు వెళ్లగక్కింది. తమ దేశంలో కాలుష్యానికి భారతదేశమే కారణమని ఆరోపించింది. ఈ మేరకు పాకిస్థాన్ లోని పంజాబ్ మంత్రి మరియం ఔరంగజేబ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశారు.
Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాద ఘంటికలు కొనసాగుతున్నాయి. రోజు రోజుకు వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ఈ రోజు (ఆదివారం) ఉదయం ఐదు గంటలకు ఢిల్లీలో గాలి నాణ్యత పూర్తిగా క్షీణించిపోయింది.
Weather Updates : రాజధానిలోని గాలి నాణ్యత శుక్రవారం చాలా పేలవంగా ఉంది. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక 300 పాయింట్లకు పైగా నమోదైంది. అయితే గాలి వేగం పెరగడంతో శనివారం కాస్త ఊరట లభించే అవకాశం ఉంది.
Delhi Weather : దేశ రాజధాని ఢిల్లీతోపాటు దాని పరిసర ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. దీని తర్వాత కూడా ఢిల్లీ ప్రజలకు వాయుకాలుష్యం నుంచి ఉపశమనం లభించలేదు.
Air Pollution: ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించడంతో ఆదివారం కూడా బాణసంచాపై నిషేధం అమల్లోకి వచ్చింది. దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో AQI గణనీయంగా పడిపోయింది.
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం నానాటికీ పెరిగిపోతోంది. మరోవైపు ఢిల్లీలో 5వ తరగతి వరకు పాఠశాలలకు సెలవులు పొడిగించారు. పాఠశాలలకు సెలవులు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి ప్రకటించారు.
Delhi Air Pollution: ఢిల్లీలో చలి క్రమంగా పెరుగుతుండడంతో గాలి నాణ్యతపైనా ప్రభావం కనిపిస్తోంది. గత వారం మంగళవారం కురిసిన వర్షం కారణంగా గాలి నాణ్యత మెరుగుపడింది. కానీ ఇప్పుడు మళ్లీ గాలిలో కాలుష్యం నిరంతరం పెరుగుతోంది.