Pakistan: భారత్ వల్లే లాహోర్లో కాలుష్యం.. పాక్ వింత వాదన
- పాకిస్థాన్లోని లాహోర్ సిటీలో దారుణంగా రికార్డైన ఏక్యూఐ..
- భారత్ నుంచి వీచే గాలులతో వాయు కాలుష్యం పెరిగిందని పాక్ ఆరోపణ..
- ఓ టీవీ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించిన పాకిస్థాన్లోని పంజాబ్ మంత్రి మరియం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్థాన్ మరోసారి భారత్ పై తన అక్కసు వెళ్లగక్కింది. తమ దేశంలో కాలుష్యానికి భారతదేశమే కారణమని ఆరోపించింది. ఈ మేరకు పాకిస్థాన్ లోని పంజాబ్ మంత్రి మరియం ఔరంగజేబ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశారు. శీతాకాలంలో ఢిల్లీ, హర్యానా, పంజాబ్ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో వాయు కాలుష్యం బాగా పెరిగిపోతుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అసాధారణ స్థాయిలో నమోదు అవుతుంది. మన దేశంలోనే కాదు పాకిస్థాన్ లోని లాహోర్ సిటీలో వాయు కాలుష్యం ఇటీవల భారీగా పెరిగిపోయింది.
Read Also: Undrajavaram Incident: మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి కందుల దుర్గేష్..
Also Read
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
ఏక్యూఐ ఏకంగా 1,067 పాయింట్లుగా రికార్ట్ అయింది. దీనిపై అక్కడి మంత్రి మరియం ఆదివారం ఓ మీడియాతో మాట్లాడుతూ.. లాహోర్ లో వాయు కాలుష్యం పెరగడానికి భారతలోని పంజాబ్ నుంచి వీచే గాలులే కారణమని వింత ఆరోపణలు చేసింది. గాలి వేగం, వీచే దిశ మారడం వల్ల పొరుగు దేశం నుంచి కలుషిత గాలి లాహోర్ కు చేరుకుని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) దారుణంగా పెరిగిందని విమర్శించింది. ఇక, ఆదివారం లాహోర్ లో ఏక్యూఐ 500 పాయింట్లకు అటూ ఇటుగా ఉందని ఆమె తెలిపారు. అయితే, ఈ విషయంలో మనం చేయగలిగింది ఏమీ లేదన్నారు. వీచే గాలిని ఆపడం కుదరదు.. భారత్ తో చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని వెల్లడించింది.
తాజావార్తలు
-
Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
-
Iran Hijab Law: ఇరాన్లో హిజాబ్ నిబంధనలకు సవాల్.. స్కార్ఫ్ లేకుండానే 10K రేసులో పాల్గొన్న మహిళలు
-
Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!
-
Pakistan-Taliban Tensions: పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
-
CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!