iPhone 16e: ఆపిల్ నుంచి కొత్త ఐఫోన్ రాబోతోందని అనేక రోజులుగా లీకులు వచ్చాయి. మొదటగా ఈ ఫోన్‌ను ఐఫోన్ SE 4గా విడుదల చేస్తారని ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే ఆపిల్ అన్ని ప్రచారాలకు తెరదించుతూ, ఐఫోన్ 16e పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఆపిల్ ఇంటెలిజెన్స్‌ను సపోర్ట్ చేయడంతోపాటు, మెరుగైన ప్రదర్శనను అందించనుందని కంపెనీ తెలిపింది. ఇక ఈ ఐఫోన్ 16e స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల విషయానికి వస్తే.. * డిస్ప్లే: –…
Apple IPhone 15: ఆపిల్ తన కొత్త ఐఫోన్ సిరీస్ 15 ను మంగళవారం విడుదల చేసింది. లాంచ్ తర్వాత ఆపిల్ షేర్లలో సుమారు రెండు శాతం క్షీణత కనిపించింది. దీని వల్ల కంపెనీ 47.76 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది.
iPhone 15 Launch Event on September 12: ‘యాపిల్’ లవర్స్‌కు శుభవార్త. కొన్ని నెలల నిరీక్షణ తర్వాత ‘ఐఫోన్ 15’ లాంచ్ ఈవెంట్‌ను యాపిల్ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 12న యాపిల్ వార్షిక ఈవెంట్ జరగనుంది. అమెరికాకు చెందిన యాపిల్ కంపెనీ తన ‘వండర్‌లస్ట్’ ఈవెంట్‌ను భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 12న రాత్రి 10:30 గంటలకు నిర్వహించనుంది. తాజా ఐఫోన్‌లతో పాటు ఇతర ఉత్పత్తులను కూడా ఈ ఈవెంట్‌లో కంపెనీ విడుదల చేయనుంది.…