Actor Mohan of Kamal hassans Apoorva Sagodharargal dies at 55: తమిళ సినీ పరిశ్రమలో విషాదం జరిగింది. తమిళ సీనియర్ నటుడు ఒకరు దారుణమైన స్థితిలో మృతి చెందారు. కమల్ హాసన్ తో కలిసి ‘విచిత్ర సోదరులు’ అనే సినిమాలో ఆయన స్నేహితుడుగా నటించిన మోహన్ అనుమానాస్పదంగా మృతి చెందారు, ఇక ఆయన వయసు 55 సంవత్సరాలు. తమిళనాడులోని మధురై జిల్లాలోని తిరుపరంగున్రం ప్రాంతంలో శవమై కనిపించారు. సేలం జిల్లా మేటూర్ గ్రామానికి చెందిన…