Rani Laxmibai: షాహీ ఈద్గా సమీపంలోని పార్క్‌లో రాణి ఝాన్సీ లక్ష్మీబాయి విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని వక్ఫ్ బోర్డు వ్యతిరేకించినందుకు ఢిల్లీ షాహీ ఈద్గా మేనేజింగ్ కమిటీపై హైకోర్టు తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. దీంతో శుక్రవారం కోర్టుకు ముస్లిం సంఘం క్షమాపణలు చెప్పింది.
క్షత్రియ సమాజంపై చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి రూపాలా మరోసారి క్షమాపణలు చెప్పారు. క్షత్రియ వర్గానికి చెందిన మాజీ పాలకులను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి క్షమాపణ చెప్పారు.
బ్రిటన్ మాతృ దినోత్సవం సందర్భంగా ఆదివారం విడుదల చేసిన ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ ఫొటోపై పెద్ద దుమారమే చెలరేగింది. అంతర్జాతీయ మీడియా, సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
అమెరికాలో మ్యూజిక్ బ్యాండ్స్ చాలా పాపులర్.. వారి పాటలకు శ్రోతలు చెవులు కోసుకొంటారు. అయితే ఆ షోలలో సింగర్స్ చేసే అతి పనులు కొన్నిసార్లు చిరాకు తెప్పిస్తుంటాయి. తాజాగా స్టేజీపై ఒక సింగర్ చేసిన నీచమైన పని ప్రస్తుతం అమెరికా అంతటా సంచలనంగా మారింది. అమెరికాలోని పాపులర్ మ్యూజిక్ బ్యాండ్ బ్రాస్ అగెయిన్స్ట్ వివాదంలో చిక్కుకొంది. ఆ బ్యాండ్ లోని లీడ్ సింగర్ సోఫియా యురిస్ట్ ఒక నీచమైన పని చేసింది. సాంగ్ పాడుతుండగా ఒక అభిమానిని…
ప్రముఖ నటి, ‘మయూరి’ సుధాచంద్రన్‌కు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. సుధాచంద్రన్ గతంలో ఓ ప్రమాదంలో కాలు కోల్పోగా.. ఆమె జైపూర్ కాలు పెట్టించుకున్నారు. అయితే ఇటీవల ఓ విమానాశ్రయానికి వెళ్లినప్పుడు అక్కడ తనిఖీలలో భాగంగా ఆమె కృత్రిమ కాలును తొలగించాలని భద్రతా అధికారులు ఆదేశించారు. దీంతో సుధాచంద్రన్ చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ విషయంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్…
సొషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటమే కాదు భలే కామెడీగా కూడా నవ్విస్తుంది సారా అలీఖాన్. స్టార్ కిడ్ అయినప్పటికీ పెద్దగా భేషజాలకు పోదు ఈ నవాబ్ ఖాన్ దాన్ లాడ్లీ. అప్పుడప్పుడూ ఆమె చెప్పే ‘నాక్ నాక్’ జోక్స్ నెటిజన్స్ లో బాగా పాప్యులర్. అయితే, ఈసారి సారా సింపుల్ గా “నాక్ నాక్” అంటూ జోక్ చెప్పకుండా “నాక్ అవుట్” అనేసి షాకిచ్చింది! సారా తన తాజా ఇన్ స్టాగ్రామ్ వీడియోలో ముక్కుకి బ్యాండేజ్…