Parshottam Rupala: క్షత్రియ వర్గాన్ని క్షమాపణ కోరిన కేంద్రమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్షత్రియ సమాజంపై చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి రూపాలా మరోసారి క్షమాపణలు చెప్పారు. క్షత్రియ వర్గానికి చెందిన మాజీ పాలకులను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి క్షమాపణ చెప్పారు. ఇలా క్షమాపణలు చెప్పడం ఇది నాలుగో సారి. గుజరాత్‌లో లోక్‌సభ ఎన్నికలు ముగిసిన మరుసటిరోజు ఈ విధంగా స్పందించారు.
ఇది కూడా చదవండి: Indian Economy: ప్రధాని మోడీ, అదానీ-అంబానీలు భారతదేశాన్ని “ఎకనామిక్ సూపర్ పవర్”గా మారుస్తున్నారు.. CNN నివేదిక
Also Read
తాను చేసిన ఒక్క ప్రకటన.. ఎన్నికల్లో పెద్ద ప్రకంపనలు సృష్టించిందన్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో అత్యంత కష్టతరమైన సమయాన్ని ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఈ తప్పిదానికి పూర్తిగా తానే బాధ్యత వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తన వల్ల పార్టీతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నష్టం వాటిల్లడం బాధాకరం అన్నారు. క్షత్రియ సమాజం మొత్తానికి మరోసారి క్షమాపణలు చెబుతున్నానని.. ఇది రాజకీయ ప్రేరేపితమైంది కాదని కేంద్ర మంత్రి రూపాలా వేడుకున్నారు.
ఇది కూడా చదవండి: Delhi: రామ్‌మనోహర్ ఆస్పత్రిలో అవినీతి రాకెట్.. 9 మంది అరెస్ట్
తాజావార్తలు
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!