ఎవరూ ఊహించని విధంగా, రీసెంట్ గా రాజ్ బి. శెట్టి సినిమా ‘రుధిరం’ కన్నడ ట్రైలర్ రిలీజ్ అయింది. ఆల్రెడీ 2024లో మలయాళం లో రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను మలయాళంలో రైటర్, డైరెక్టర్ జె ఎల్ ఆంటోని తెరకెక్కించాడు. రాజ్ బి శెట్టి కన్నడలో సక్సెస్ ఫుల్ రైటర్ కమ్ డైరెక్టర్ సు ఫ్రమ్ సో సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కూడా, రాజ్ బి శెట్టి…
Raayan: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఈ ఏడాది కెప్టెన్ మిల్లర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అయితే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక ఈ సినిమా తరువాత ధనుష్ నటిస్తున్న చిత్రం రాయన్. ఈ సినిమాకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.
Aparna Balamurali: మలయాళ నటి, ‘ఆకాశమే నీ హాద్దురా’ హీరోయిన్ అపర్ణ బాలమురళికి చేదు అనుభవం ఎదురైంది. ఓ స్టూడెంట్ ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. ‘తాంకం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ టీమ్ ఓ కాలేజీలో వేడుక నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఓ స్టూడెంట్ అత్యుత్సాహంతో అపర్ణ బాలమురళి భుజంపై చేయివేయడానికి ప్రయత్నించాడు. మొదట హీరోయిన్‌కు ఫ్లవర్ ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చిన ఆ స్టూడెంట్ ఆ తర్వాత ఆమె భుజంపై చేయివేశాడు. దీంతో ఒక్కసారిగా అతడి…
గత యేడాది విడుదలైన రొమాంటిక్ మూవీ ‘నిన్నిలా నిన్నిలా’లో తొలిసారి జోడీ కట్టారు అశోక్ సెల్వన్, రీతూవర్మ. ఇప్పుడు మరోసారి ‘ఆకాశం’ మూవీలో వీరు జంటగా నటిస్తున్నారు. విశేషం ఏమంటే… ఆ సినిమాలో వీరితో పాటు నిత్యామీనన్ కీలక పాత్ర పోషించగా, ఈ తాజా చిత్రంలో ‘ఆకాశం నీహద్దురా’ ఫేమ్ అపర్ణ బాలమురళి, జీవితా రాజశేఖర్ కుమార్తె శివాత్మిక నటిస్తున్నారు. బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ వయాకామ్ 18, రైజ్ ఈస్ట్ ఎంటర్ టైన్…
గత సంవత్సరం సూర్యతో కలసి ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాలో నటించింది అపర్ణ బాలమురళి. ఎయిర్ డక్కన్ అధినేత గోపీనాథ్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో సూర్య హీరో. ఆయన భార్యగా నటించిన అపర్ణ నటనను అటు తమిళ ప్రేక్షకులతో పాటు ఇటు తెలుగువారు కూడా ఎంతగానో ఇష్టపడ్డారు. ఇప్పుడు అపర్ణ లేడీఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. ‘ఉలా’ పేరుతో రానున్న ఈ సినిమాకు ప్రవీణ్ ప్రభారామ్ దర్శకుడు. ఉగాది సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్…