Aparna Balamurali: ఇంత నీచంగా ప్రవర్తిస్తారా.. ఆ ఘటనపై అపర్ణ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aparna Balamurali Reacts On Student Misbehaviour: ఇటీవల తమిళ నటి అపర్ణ బాలమురళి పట్ల ఓ విద్యార్థి అసభ్యకరంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే! తన సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఎర్నాకులంలోని ఓ ప్రభుత్వ న్యాయ కళావాలకు అపర్ణ వెళ్లగా.. ఒక విద్యార్థి దూసుకుంటూ ఆమె వద్దకు వచ్చాడు. ఆమెకు పువ్వు ఇచ్చి, తనతో ఫోటో దిగాల్సిందిగా బలవంతంగా చేయి పట్టుకొని లాగాడు. అనంతరం ఆమెపై చెయ్యి వేయబోయాడు. అప్పుడు అపర్ణ చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యింది. తన భుజంపై ఆ విద్యార్థి చెయ్యి వేయకుండా తప్పించుకొని, తన సీట్లో వెళ్లి కూర్చుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది ఎంత వైరల్ అయ్యిందో అందరికీ తెలిసింది.
Ponguleti Srinivas Reddy: పార్టీ మారడం ఖాయం.. రహస్య సమావేశంలో పొంగులేటి
Also Read
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Matsya: పడవ కింద నుంచి వెళ్లిన 'మిథికల్ ఫిష్'.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ 'మత్స్య'!
- Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ఇప్పుడు తాజాగా అపర్ణ ఆ ఘటనపై స్పందించింది. అది తనను ఎంతగానో బాధించిందని, మహిళల పట్ల మరీ ఇంత నీచంగా వ్యవహరిస్తారా? అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అపర్ణ మాట్లాడుతూ.. ‘‘నన్ను బలవంతంగా చేయి పట్టుకొని, కుర్చీలో నుంచి పైకి లేపడం ఏమాత్రం సరైనది కాదు. అతడు తన చేతుల్ని నా భుజాలపై వేసేందుకు ప్రయత్నించాడు. ఒక మహిళ పట్ల ఇంత నీచంగా ప్రవర్తిస్తారా?’’ అని మండిపడింది. అయితే.. ఈ సంఘటనపై తాను ఫిర్యాదు చేయదలచుకోలేదని, అసలు ఆ ఉద్దేశమే లేదని స్పష్టం చేసింది. తనకు అంత సమయం కూడా లేదని తెలిపింది. ఈ ఘటన జరిగిన వెంటనే నిర్వాహకులు తనకు క్షమాపణలు చెప్పారని ఆమె వివరించింది. అటు, నెటిజన్లు సైతం ఆ విద్యార్థిపై దుమ్మెత్తిపోశారు. ఓ సెలెబ్రిటీ పట్ల పబ్లిక్‌లో ఎలా వ్యవహరించాలో కూడా తెలీదా? అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.
Diet Myths and Facts: ఆహారం, ఫిట్ నెస్ విషయంలో అపోహలు- వాస్తవాలు
మరోవైపు.. ఈ సంఘటనపై ఎర్నాకులం ప్రభుత్వ న్యాయ కళాశాల విద్యార్థి సంఘం విచారం వ్యక్తం చేయడంతో పాటు అపర్ణకు క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు సోషల్ మీడియాలో విద్యార్థి సంఘం ఒక నోట్ విడుదల చేసింది. లా కాలేజీలో నటిపై ఇలాంటి సంఘటన జరగడం చాలా విచారకరమని, ఈ సమస్యను యూనియన్ చాలా సీరియస్‌గా తీసుకుందని.. సదరు విద్యార్థిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ ప్రెస్‌నోట్‌లో పేర్కొంది.
తాజావార్తలు
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!