Smart Family Card : ప్రతి కుటుంబానికి స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ ఇవ్వనుంది ఆంధ్రప్రదేశ్ సర్కార్… ప్రభుత్వ పథకాలతో పాటు సమగ్ర సమాచారం ఈ కార్డ్ లో ఉండనుంది.. వచ్చే జూన్ కు క్యూఆర్ కోడ్ తో కార్డ్ అందిస్తారు .. రేషన్, వాక్సినేషన్, ఆధార్, కుల ధ్రువీకరణ ఇలా అన్ని ఈ కార్డ్ నుంచి ట్రాకింగ్ జరగనుంది. సులభంగా పౌర సేవలు అందివ్వాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు ఫ్యామిలీ స్మార్ట్ కార్డ్…