ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు ఫిర్యాదుల అథారిటికి సభ్యులను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ స్టేట్ పోలీసు కంప్లైంట్స్ అథారిటీకి 3 సభ్యులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రిటైర్డ్ ఐపీఎస్ కె.వి.వి.గోపాలరావు, రిటైర్డ్ ఐఎఎస్సులు బి.కిషోర్, ఉదయ లక్ష్మిని సభ్యులుగా నియమించింది. పోలీసు కంప్లైట్స్ అథారిటీ సభ్యుల కాల వ్యవధి మూడేళ్ల పాటు లేదా 65 ఏళ్ల వయసు వచ్చే వరకూ ఉంటుందని తెలిపింది. జిల్లా స్థాయిలోనూ చైర్మన్లు, సభ్యులన నియమించింది. మూడేసి జిల్లాలకు…