ఒకరు సినిమా రంగంలో టాప్ హీరో, మరొకరు క్రికెట్ లో లెజెండ్. వీళ్ళిద్దరూ కలిస్తేనే రచ్చ అనుకుంటే, ఇప్పుడు ఏకంగా పొలం గట్లపై బురదలో దిగి సందడి చేస్తున్నారు. అవును మీరు విన్నది నిజమే.. సల్మాన్ ఖాన్‌కు ముంబై బయట పన్వేల్‌లో ఒక పెద్ద ఫామ్‌హౌస్ ఉన్న విషయం తెలిసిందే. కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు ఆయన రైతులా మారిపోతుంటారు. ఇప్పుడు సల్మాన్ భాయ్‌తో కలిసి మన ‘కెప్టెన్ కూల్’ ధోని కూడా బురద ఆటలో…
Canada: కెనడాలో వాంకోవర్‌లో పంజాబీ సింగర్ ఏపీ ధిల్లాన్ ఇంటి వెలుపల కాల్పుల ఘటన కలకలం రేపింది. కెనడాలోని విక్టోరియా ద్వీపంలోని ధిల్లాన్ ఇంటికి సమీపంలో కాల్పులు జరిగిన ఒక రోజు తర్వాత అతను స్పందించాడు.
'బ్రౌన్ ముండే...', 'సమ్మర్ హై...' ఫేమ్ సింగర్ ఏపీ ధిల్లాన్ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వస్తోంది. ప్రముఖ గాయకుడి ఇంటిపై కాల్పులు జరిగాయి. సింగర్ ఇల్లు కెనడాలోని వాంకోవర్‌లో ఉంది.
Banita Sandhu - AP Dhillon: బనితా సంధు ఏపీ ధిల్లాన్‌తో డేటింగ్ లో ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే వారి మధ్య సంబంధాన్ని బనితా సంధు.. ఏపీ ధిల్లాన్‌తో తన సంబంధాన్ని ధృవీకరించారు.