Banita Sandhu – AP Dhillon: ఛీ..ఛీ.. బాత్రూమ్‌లో ఆ పని చేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన స్టార్ కపుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Banita Sandhu – AP Dhillon: బనితా సంధు ఏపీ ధిల్లాన్‌తో డేటింగ్ లో ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే వారి మధ్య సంబంధాన్ని బనితా సంధు.. ఏపీ ధిల్లాన్‌తో తన సంబంధాన్ని ధృవీకరించారు. బనితా సంధు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏపీ ధిల్లాన్‌తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఇందులో ఇద్దరూ కలిసి చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఫోటోల్లో ఇద్దరి కెమిస్ట్రీ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఒక ఫోటోలో, బనితా సంధు, ధిల్లాన్ వైపు తల వంచి మంచం మీద కూర్చొని ఉంది. మరొక చిత్రంలో ఏపీ ధిల్లాన్ బనితా దుస్తుల జిప్‌ను పెడుతున్నట్లు కనిపిస్తాడు. అయినప్పటికీ అతను ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ నుండి తొలగించాడు. ఈ ఫోటోలపై నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నాడు.
Read Also:Anushka: ఛీ..ఛీ అనుష్కకు ఆ పాడు అలవాటు ఉందట.. మీరు అసలు నమ్మలేరు
Also Read
ఏపీ ధిల్లాన్ ఈ వారం ప్రారంభంలో తన సిరీస్ ‘ఏపీ ధిల్లాన్: ఫస్ట్ ఆఫ్ ఎ కైండ్’ కోసం ఒక ఈవెంట్‌ను నిర్వహించాడు. దీనికి సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్ వంటి తారలు హాజరయ్యారు. అయితే చాలా మంది దృష్టిని ఆకర్షించింది అతని స్నేహితురాలు బనితా సంధు, ఆమె చాలా అందంగా ఉంది. ఎరుపు రంగు దుస్తులలో అందంగా కనిపించింది. ఇండో-కెనడియన్ గాయకుడు ఏపీ ధిల్లాన్, నటి బనితా సంధు డేటింగ్ చేసుకుంటున్నారంటూ పుకార్లు వ్యాపించాయి. తాజా ఫోటోలు చూస్తుంటే అవన్నీ నిజమే అనిపిస్తుంది. ఫోటో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌కు వెళ్లి, నటి ధిల్లాన్‌తో రొమాంటిక్ ఫోటోలను పంచుకున్నారు. దీంతో అది చూసిన నెటిజెన్స్ మీరు చేసే పనులు ఏవో మంచి పనులు అన్నట్టు ఇలాంటి దరిద్రాలన్నీ ఫోటో తీసుకోవడం అంత అవసరమా..అంటూ ఇలాంటి పనులు చేస్తూ మళ్లీ వాటిని షేర్ చేయడానికి సిగ్గు అనిపించడం లేదా అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.
Read Also:Nithya Menen:పెళ్లిపీటలెక్కబోతున్న నిత్యామీనన్.. వరుడు ఎవరో తెలిస్తే షాకే
cript>
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!