Nadendla Manohar: ఏపీ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం విజయవంతంగా నిర్వహిస్తోందని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ చివరి దశకు చేరుకున్నట్లు ఆయన వెల్లడించారు. నేడు ఆయన విజయవాడ కానూరులోని సివిల్ సప్లై భవన్‌లో ధాన్యం కొనుగోలు అంశంపై సివిల్ సప్లై అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. Dasoju Sravan : సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.. అడిషనల్ డీజీపీకి…
Paddy Procurement: ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోళ్లు భారీగా పెరిగాయి.. ఖరీఫ్ 2025-26 ధాన్యం కొనుగోళ్లపై తాజా వివరాలను పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇప్పటివరకు ఖరీఫ్ 2025-26లో 18.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది అన్నారు. 2,85,125 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించామని మంత్రి తెలిపారు. రైతులకు ఇప్పటి వరకు 4,085.37 కోట్లు చెల్లించగా, మొత్తం కొనుగోలు విలువ 4,345.56 కోట్లు చేరింది అన్నారు. ఈ ఒక్కరోజు ధాన్యం కొనుగోలు…