ఈ నెల 17న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్‌కు సంబంధించి ఆయా శాఖల ప్రతిపాదనలను ఈనెల 16 సాయంత్రం నాలుగు గంటల లోగా అందించాలని సీఎస్ విజయానంద్ తెలిపారు. కేబినెట్ సమావేశాల్లో భాగంగా.. గీత కార్మికులకు మద్యం షాపులు, రేట్ పెంపుపై కేబినెట్లో చర్చిస్తారు.
Details of CM Jagan Visit to Kadapa: ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం మరోసారి వాయిదా పడింది. సెప్టెంబర్ 1న జరగాల్సిన ఏపీ కేబినెట్ భేటీని, 7కు వాయిదా పడింది. రేపు (31)న వినాయక చవితితో పాటు సెప్టెంబర్ 1నుంచి 3 వరకు సీఎం జగన్ కడప పర్యటనలో ఉండటంతో మంత్రి వర్గ సమావేశాన్ని వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సెప్టెంబర్ 7న కేబినెట్ భేటీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కాగా.. నిన్న 29న సమావేశం…