Details of CM Jagan Visit to Kadapa: కడప జిల్లాలో సీఎం పర్యటన.. షెడ్యూల్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Details of CM Jagan Visit to Kadapa: ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం మరోసారి వాయిదా పడింది. సెప్టెంబర్ 1న జరగాల్సిన ఏపీ కేబినెట్ భేటీని, 7కు వాయిదా పడింది. రేపు (31)న వినాయక చవితితో పాటు సెప్టెంబర్ 1నుంచి 3 వరకు సీఎం జగన్ కడప పర్యటనలో ఉండటంతో మంత్రి వర్గ సమావేశాన్ని వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సెప్టెంబర్ 7న కేబినెట్ భేటీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
కాగా.. నిన్న 29న సమావేశం జరగాల్సిన ఉండగా, సెప్టెంబర్ 1కు వాయిదా వేయడం జరిగింది, అయితే మళ్లీ ఇప్పుడు 7కు మారింది.. అంటే రెండోసారి వాయిదా పడింది. సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు.. మూడురోజుల పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షలు.. ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈనేపథ్యంలో.. దివంగత సీఎం వైఎస్ పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షలు.. ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అలాగే, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఎల్లుండి (సెప్టెంబరు1న) మధ్యాహ్నం 2గంటలకు సీఎం జగన్ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన అనంతరం అక్కడి నుంచి ఇడుపులపాయ వెళ్లి, అక్కడ వైఎస్సార్ ఎస్టేట్ గెస్ట్ హౌస్‌లో రాత్రి బస చేయనున్నారు.
Also Read
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
ఎల్లుండి (సెప్టెంబర్ 2న) ఉదయం 8.50గంటలకు సీఎం జగన్ ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడినుంచి వెళ్లి ఎస్టేట్‌లోని ప్రేయర్ హాల్లో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై ఆరోజు సాయంత్రం సమీక్షలు నిర్వహించనున్నారు. ఆతరువాత రాత్రికి అక్కడే బస చేసి, సెప్టెంబర్ 3న ఉదయం కడప నుంచి బయల్దేరి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకోనున్నారు.
Chhattisgarh: రామ్‌దాహ జలపాతంలో మునిగి ఆరుగురు పర్యాటకులు మృతి
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!