Anuskha Shetty’s New Film with Krish Titled Seelavathi: సినిమా అధికారికంగా ప్రకటించినట్లుగా, క్రిష్ జాగర్లమూడి పవన్ కళ్యాణ్ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ హరి హర వీర మల్లు షూటింగ్ భాగాన్ని చాలా వరకు పూర్తి చేశారు. నిజానికి ఈ సినిమా మొదలు పెట్టి దాదాపు ఐదేళ్లు అవుతోంది. ఇక క్రిష్, టీమ్‌తో సృజనాత్మక విభేదాల కారణంగా సినిమాను మధ్యలోనే వదిలేశాడని పుకార్లు కూడా వచ్చాయి. అయితే, టీమ్ ఇటీవల ఒక భారీ అప్‌డేట్‌తో అదేమీ నిజం…