Anushka : స్వీటీ అనుష్క మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెప్టెంబర్ 5న ఆమె నటించిన ఘాటీ మూవీ రిలీజ్ కాబోతోంది. క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అయితే ప్రమోషన్లు మాత్రం కెమెరాల ముందుకు రాకుండానే చేస్తోంది అనుష్క. నిన్న హీరో రానాతో ఫోన్ లో మాట్లాడి ప్రమోషన్ చేసింది. అలాగే ప్రింట్ మీడియాకు ఫోన్ లో నుంచే ఇంటర్వ్యూలు ఇస్తోంది. రానాతో మాట్లాడుతూ మరోసారి హీరో ప్రభాస్ తో మూవీ…
Ghaati : సీనియర్ హీరోయిన్ అనుష్క ఘాటీ సినిమాతో రాబోతోంది. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ తో మంచి అంచనాలు పెంచేసింది. సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ సెన్సార్ రిపోర్టు బయటకు వచ్చింది. ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు. సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు మూవీ టీమ్ ను మెచ్చుకున్నట్టు తెలుస్తోంది. మూవీలో అనుష్క నటనకు వాళ్లు ఫిదా అయినట్టు…
టాలీవుడ్‌లో జేజమ్మగా అందరినీ అలరించిన అనుష్క శెట్టి కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. గత ఏడాది నిశ్శబ్ధం సినిమాను ఆమె చేసినా ఆ మూవీ నేరుగా ఓటీటీలో విడుదలైంది. కానీ ఆ సినిమా అభిమానులను నిరాశపరిచింది. అయితే ఈరోజు అనుష్క శెట్టి పుట్టినరోజు కావడంతో ఆమె నటించనున్న కొత్త సినిమాపై అప్‌డేట్ విడుదలైంది. యూవీ క్రియేషన్స్ బ్యానరులో ఆమె కొత్త చిత్రం చేయనుంది. ఈ మూవీ అనుష్క కెరీర్‌లో 48వ సినిమాగా రానుంది. ప్రముఖ దర్శకుడు పి.మహేష్…