ట్విట్టర్ కు ప్రత్యామ్న్యాయంగా, దేశీయ ట్విట్టర్ గా పేరొందిన “కూ” యాప్ కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం సినీ స్టార్స్ దగ్గర నుంచి రాజకీయ నాయకులు సైతం “కూ”పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే సామాన్యులతో పాటు చాలామంది ప్రముఖులు “కూ”లో చేరారు. తాజాగా సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కూడా “కూ”లోకి ఎంట్రీ ఇచ్చారు. మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ‘కూ’లోకి అడుగు పెట్టినట్లు అనుష్క ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. “హాయ్ ఆల్… మీరందరూ…