బబ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా అభిమానులకు ట్రీట్‌గా ఆమె ప్రధాన పాత్రలో నటించిన “బటర్ ఫ్లై” అనే సినిమా నుండి ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. “హ్యాపీ బర్త్‌డే అనుపమ పరమేశ్వరన్” అంటూ అనుపమ సీతాకోక చిలుక పెయింటింగ్ ఉన్న పాత గోడ ముందు నిలబడి ఉన్నట్లు కన్పిస్తోంది ఆ పోస్టర్ లో… ఒక కోణంలో చూస్తే అనుపమ సీతాకోక చిలుకలా మారి రెక్కలు విప్పుకుని ఉన్న దేవదూతలా…