Home
Ante Sundaraniki
Ante Sundaraniki News
-
Ante Sundaraniki: అమెరికాలో సుందర్ మాస్టరూ.. పంచెకట్టుతో దిగేశారు..
న్యాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ్ రాయ్ హిట్ తరువాత మంచి జోరు పెంచేశాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టడమే కాకుండా రిలీజ్ కి కూడా సిద్ధం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే దసరా శరవేగంగా షూటింగ్ ని పూర్తిచేస్తుండగా.. అంటే సుందరానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని సరసన మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియోస్… -
Happy Birthday Nani : నేచురల్ స్టార్ కు సెలెబ్రిటీల విషెస్
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నాని తన అద్భుతమైన నటనతో చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. నేచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నాని ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగల నటుడు. నాని 2005లో క్లాప్ డైరెక్టర్‌గా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో తన కెరీర్‌ను ప్రారంభించాడు. అదే సమయంలో రేడియో జాకీగా పని చేశాడు. 2008లో నాని రొమాంటిక్ కామెడీ ‘అష్టా చమ్మా’తో తన సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆ తరువాత వైవిధ్యమైన పలు… -
HBD Nani : భలే భలే సింగరాయ…!
(ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు)‘నాని’ ఈ పేరే జనాన్ని ఇట్టే కట్టిపడేస్తుంది. తెలుగునాట ఎందరో నానీలు ఉన్నారు. చిత్రసీమలో మాత్రం నాని తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. అతనికి ఎవరి అండాదండా లేకున్నా, తారాపథంలో తకధిమితై అంటూ సాగుతున్నాడు. నాని సినిమా వస్తోందంటే చాలు అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని ఆశిస్తున్నారు జనం. నిజంగానే నాని చిత్రాల్లో ఏదో ఓ వైవిధ్యం ఇట్టే కనిపిస్తుంది.. అదీగాక నానిని చూడగానే మనకు బాగా పరిచయమున్న వాడిలా కనిపిస్తాడు.… -
Ante Sundariniki: ఇంకోసారి వాటి గురించి మాట్లాడితే మొహం పగిలిపోతుంది అంటున్న నాని
న్యాచురల్ స్టార్ నాని, నజ్రియా నజీమ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అంటే సుందరానికీ. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక ఇప్పటికే ఈ రోమ్ కామ్ ఎంటర్టైనర్ నుంచి రిలీజ్ అయినా పోస్టర్స్, స్పెషల్ వీడియో నవ్వులు పూయించిన సంగతి తెలిసిందే. ఇక గురువారం నాని పుట్టినరోజు కావడంతో ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ నేడు ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేసి నాని కి బర్త్ డే… -
Ante Sundaraniki: యువ సుందరుడి పుట్టిన రోజు వేడుకలు.. అందరు ఆహ్వానితులే
న్యాచురల్ స్టార్ నాని గతేడాది శ్యామ్ సింగరాయ్ తో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఈ జోష్ లో వరుస సినిమాలను లైన్లో పెట్టేశాడు. అందులో ఒకటి అంటే సుందరానికీ. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ నెట్టింట వైరల్ గా మారాయి.ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా… -
Nani: నెట్టింట వైరల్ అవుతున్న’అంటే సుందరానికి’ సాంగ్ స్టిల్స్..
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘అంటే సుందరానికి’. మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా ఫర్హద్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు రిలీజ్ డేట్స్ ను ప్రకటించి… ఆవకాయ సీజన్ లో తమ ఆగమనం ఎప్పుడైనా ఉండొచ్చని దర్శక నిర్మాతలు తెలిపారు. తాజాగా ఈ సినిమాలోని ఓ సాంగ్ పిక్చరైజేషన్ కు సంబంధించిన కొన్ని స్టిల్స్… -
‘అంటే సుందరానికీ’ ఏడు రిలీజ్ డేట్లా..?
న్యాచురల్ స్టార్ నాని, నజ్రియా ఫహద్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అంటే సుందరానికీ’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ తో నాని మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. కరోనా కారణంగా పెద్ద సినిమాలు వాయిదా పడడం, ఆ తరువాత కొత్త రిలీజ్ డేట్లు ప్రకటించడం.. ఇంకొన్ని పెద్ద… -
షెకావత్ సారూ.. మీ భార్య భలే స్టైలిష్ గా ఉన్నారే
పుష్ప చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టాడు కోలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ . ఈ సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ గా ఫహద్ నటనకు తెలుగు అభిమానులు ఫిదా అయిపోయారు. ఇక ఫహద్ తో పాటు ఆయన భార్య నజ్రియా నజీమ్ కూడా టాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అంటే సుందరానికి’. ఈ సినిమాలో నాని సరసన నజ్రియా నజీమ్ కనిపించనుంది.… -
“అంటే సుందరానికి” షూటింగ్ పూర్తి
‘శ్యామ్ సింగ రాయ్’ సక్సెస్‌తో దూసుకుపోతున్న నాని ఇప్పుడు ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ “అంటే సుందరానికి” అనే సినిమాలో కనిపించనున్నాడు. నిన్నటితో ఈ సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. ఈ వార్తను పంచుకుంటూ నాని ట్వీట్ చేశాడు. “ఈ సంవత్సరం రోలర్ కోస్టర్ చిత్రానికి ఇది ముగింపు… #అంటే సుందరానికి” అంటూ నాని షేర్ చేసిన వీడియోలో చిత్రబృందం మొత్తం సంతోషంగా కన్పిస్తోంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా ప్రొడక్షన్ ఫార్మాలిటీస్‌ను ముగించినందుకు మొత్తం… -
‘అంటే సుందరానికీ’ ఆవకాయ సీజన్ ఫిక్స్ చేశారన్నమాట..
శ్యామ్ సింగరాయ్ చిత్రంతో హిట్ అందుకున్న నాని జోష్ పెంచేశాడు. ఈ ఏడాది కొత్త చిత్రానికి ముహూర్తం ఖరారు చేసేశాడు. ప్రస్తుతం నాని, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికీ అనే చిత్రంలో నటిస్తున్నాడు. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్ నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ ప్రేక్షకులను అలరించగా,.. తాజాగా న్యూ ఇయర్ విషెస్ చెప్తూ జీరోత్ లుక్ ని రిలీజ్…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!