Home
Ante Sundaraniki
Ante Sundaraniki News
-
Live :Ante Sundaraniki Pre Release Event Promo | Nani | Nazriya | Vivek Athreya | NTV
-
OTT : ‘అంటే సుందరానికి’ ఓటీటీ ఫిక్స్
నాని హీరోగా నటించిన ‘అంటే సుందరానికి’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఫిక్స్ అయింది. ఓటీలీలో రిలీజ్ ఎప్పుడన్నది ప్రకటించకపోయినప్పటికీ ప్లాట్ ఫామ్ మాత్రం ఫిక్సయింది. ఈ సినిమా శుక్రవారం నుంచి ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో ప్రదర్శితం కానుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్లో నజ్రియా హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా నిర్మాతల్లో ఒకరు తన ఇన్ స్టాలో ‘అంటే సుందరానికి’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ కి ఇచ్చినట్లు… -
Ante Sundaraniki: రీల్ వైఫ్, రియల్ వైఫ్ మధ్యలో నాని చిందులు
న్యాచురల్ స్టార్ నాని,నజ్రియా జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే సుందరానికీ’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు. వరుస ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూ లు ఇచ్చేస్తున్న నాని.. చిన్న గ్యాప్ దొరికినా సినిమా ప్రమోషన్ చేసేస్తున్నాడు.… -
Nani : సుందరం…’ అయినా నానికి హిట్ ఇస్తాడా!?
నేచురల్ స్టార్ నాని ‘అంటే సుందరానికి’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. శుక్రవారం రాబోతున్న ఈ సినిమాతో అయినా నాని హిట్ కొడతాడనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. నిజానికి నాని కూడా అదే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ లో నజ్రియా నజీమ్ హీరోయిన్. అనుపమ పరమేశ్వరన్ కూడా నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మించింది. సెన్సార్ లో బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా సినిమా… -
Nazriya Nazim Fahadh: సుందరం గర్ల్ ఫ్రెండ్.. బహు సుందరి సుమీ
-
Ante Sundaraniki…: ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏం జరుగబోతోంది!?
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘అంటే సుందరానికీ…’ మూవీ ఈ నెల 10వ తేదీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో గ్రాండ్ వే లో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో 8వ తేదీ హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ప్లాన్ చేసి, భారీ స్థాయిలో దానిని నిర్వహించాలని నిర్మాతలు భావించారు. దానికి ఒక రోజు ముందు పవన్ కళ్యాణ్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా హాజరు కావడానికి… -
Nazriya Nazim: తెలుగులో ఆ స్టార్స్తో కలిసి పని చేయాలనుంది
నజ్రియా నజీమ్.. రాజా రాణి డబ్బింగ్ సినిమాతోనే తెలుగులో విపరీతమైన క్రేజ్ సాధించింది. ఆ సమయంలోనే ఈమె తెలుగులో అడుగుపెట్టొచ్చని అంతా అనుకున్నారు కానీ, అలా జరగలేదు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ‘అంటే సుందరానికీ’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈనెల 10వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే నజ్రియా సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలతో పాటు తన మనసులోని మాటల్ని పంచుకుంది. ముఖ్యంగా.. తాను ఏయే తెలుగు హీరోలతో కలిసి… -
Ante Sundaraniki: ‘అంటే సుందరానికీ’.. పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ అన్నమాట
న్యాచురల్ స్టార్ నాని, నజ్రియా ఫహద్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే సుందరానికీ’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేసింది. ఇక ప్రమోషన్లో భాగంగా జూన్ 9 న ఈ సినిమా ప్రీ రిలీజ్… -
Nani : ‘అంటే సుందరానికి’ గ్రాండ్ ఈవెంట్..!
న్యాచురల్ స్టార్ నాని హీరోగా.. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో.. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్గా తెరకెక్కింది ‘అంటే సుందరానికీ’ మూవీ. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. మళయళ ముద్దుగుమ్మ నజ్రియా నటిస్తున్న ఫస్ట్ తెలుగు సినిమా ఇదే. జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని… -
Nani: ‘పుష్ప’ కథకు బాలీవుడ్ కు ఏమైనా సంబంధం ఉందా.. ?
న్యాచురల్ సస్టార్ నాని ప్రస్తుతం అంటే సుందరానికీ ప్రమోషన్స్ లో బిజీగా మారాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్ నటిస్తోంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేసిన చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు పెడుతూ బిజీగా మారిపోయారు. తాజాగా…
తాజావార్తలు
-
IPL 2027-KKR: వాటా విక్రయించనున్న మెహతా గ్రూప్.. కేకేఆర్పై ఆసక్తి చూపుతున్న కంపెనీ ఏదంటే!
-
Hyderabad: డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కుకున్న రిటైర్డ్ రక్షణ శాఖ అధికారి.. రూ. 72.30 లక్షలు స్వాహా..
-
Cyclone Alert: ఏపీకి మరో తుఫాన్ ముప్పు..? విశాఖ–మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం..!
-
Qatar-Turkey Defence Agreement: గల్ఫ్లో ఉద్రిక్తతల వేళ.. ఖతార్, టర్కి సంచలన రక్షణ ఒప్పందం!
-
Hyderabad: “ఇద్దరు తండ్రుల కన్నీటి గాథ”.. ఒకరి కూతురి స్కూల్ ఫీజు డబ్బులు.. మరొకరి కూతురి మందుల కోసం దొంగతనం
ట్రెండింగ్
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!