Home
Ante Sundaraniki
Ante Sundaraniki News
-
Natural star Nani: ‘అంటే సుందరానికీ…’లో మరో హీరోయిన్!
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘అంటే సుందరానికీ’ మూవీ ఈ నెల 10న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ మూవీతో మలయాళ నటి, ఫహద్ ఫాజిల్ భార్య నజ్రియా నజీమ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. విశేషం ఏమంటే… ఈ సినిమాలో మరో పాపులర్ హీరోయిన్ కూడా నటించిందని సమాచారం. ఆమె మరెవరో కాదు… ‘కృష్ణార్జున యుద్ధం’లో నాని సరసన నటించిన అనుపమా పరమేశ్వరన్! ఆమె ఈ చిత్రంలో ఓ కీలక… -
Nani: మహేష్ తో మల్టీస్టారర్.. నాని ఏమన్నాడంటే..?
ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని హవా నడుస్తోంది.. ఎక్కడ చూసినా ‘అంటే సుందరానికీ’ మూవీ ప్రమోషన్సే కనిపిస్తున్నాయి. వివేక్ అత్ర్య దర్శకత్వంలో నాని, నజ్రియా జంటగా నటిస్తున్న చిత్రం ‘అంటే సుందరానికీ’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ జోరు పెంచేసిన చిత్రబృందం వరుస ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించే కాకుండా పలు ఆసక్తికరమైన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నాడు.… -
Nani: ఆ సినిమా చూసి ప్యాంట్ తడిపేసుకున్నా..
నాచురల్ స్టార్ నాని, నజ్రీయా ఫహద్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే సుందరానికీ’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని షురూ చేసింది. ఇక తాజాగా నాని ఒక ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.… -
Nazriya Nazim Fahadh: ‘పుష్ప’ విలన్ వైఫ్.. చాలా హాట్ గురూ
-
Ante Sundaraniki Trailer: హిందువుల అబ్బాయి.. క్రిస్టియన్ల అమ్మాయి పెళ్లి గోల
న్యాచురల్ స్టార్ నాని- మలయాళ స్టార్ హీరోయిన్ నజ్రియా ఫహద్ జంటగా నటిస్తున్న చిత్రం ‘అంటే.. సుందరానికీ’. ‘బ్రోచేవారెవరు రా’ లాంటి డీసెంట్ సినిమాతో హిట్ అందుకున్న డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శహకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. కన్నడలో తప్ప మిగిలిన అన్ని భాషల్లోనూ ఈ చిత్రం జూన్ 10 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ఏంత్తో ప్రామిసింగ్… -
Nani :అంటే సుందరానికి.. ట్రైలర్ టైం ఫిక్స్..!
న్యాచురల్ స్టార్ నాని.. మరోసారి తనదైన కామెడితో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. శ్యామ్ సింగరాయ్ వంటి సీరియస్ రోల్ తర్వాత.. ఈ సారి సుందరంగా పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ చేయబోతున్నాడు నాని. అసలు ఈ సినిమా టైటిల్‌తోనే ఫన్ క్రియేట్ చేసిన నాని.. అంతే ఫన్‌గా ప్రమోట్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ అప్టేట్ ఇచ్చారు. మరి అంటే సుందరానికి.. ట్రైలర్ ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ చేశారు..? శ్యామ్ సింగరాయ్‌తో హిట్ అందుకున్న నాని..… -
Ante Sundaraniki: అంచనాలను పెంచుతున్న ‘రంగో రంగ’
శ్యామ్ సింగరాయ్ వంటి హిట్ మూవీ తర్వాత నేచురల్ స్టార్ నాని నటిస్తున్న కొత్త చిత్రం ‘అంటే సుందరానికి’. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో ఆయన శ్రీవిష్ణుతో మెంటల్ మదిలో, బ్రోచెవారెవరురా వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఆ రెండు సినిమాలు వివేక్ ఆత్రేయకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. దీంతో అతడికి నాని అవకాశమిచ్చాడు. ‘అంటే సుందరానికి’ సినిమాను ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.… -
Natural Star Nani: ప్రశాంత్ నీల్‌తో సినిమా.. ఆ ప్రాజెక్ట్ తర్వాతే?
‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా నుంచి నేచురల్ స్టార్ నాని ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. వైవిధ్యభరితమైన సినిమాలతో ఒకదానికి మించి మరొక హిట్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు. రీసెంట్గా ‘వీ, టక్ జగదీశ్’ సినిమాలతో నిరాశపరిచినా.. ‘శ్యామ్ సింగ రాయ్’తో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలోనే నాని క్రేజీ ప్రాజెక్టుల్ని వరుసగా లైన్లో పెడుతున్నాడు. ‘అంటే సుందరానికీ’ సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్న నాని, ‘దసరా’ షూటింగ్‌లోనూ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా ఓ క్రేజీ దర్శకుడితో… -
Ante Sundaraniki: చిత్రమైన ఉత్సవాలలో మునిగితేలుతోన్న సుందరం జంట
నేచురల్ స్టార్ నాని వరుసగా లైన్లో పెట్టిన క్రేజీ ప్రాజెక్టుల్లో ‘అంటే సుందరానికీ’ ఒకటి. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ద్వారా నజ్రియా నజీమ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇదివరకే విడుదలైన పోస్టర్లు, టీజర్ల వల్ల ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ సినిమా నుంచి ‘ఎంత చిత్రం’ అనే లిరికల్ పాట విడుదల అయ్యింది. ‘‘ఎంత చిత్రం ఎన్నేసి జ్ఞాపకాలు’’ అంటూ సాగే ఈ పాట మెలోడియస్గా, వినసొంపుగా ఉంది.… -
Ante Sundaraniki: మరో రెండు భాషల్లో కూడా.. సర్ప్రైజ్ లోడింగ్
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తున్న కామెడీ ఎంటర్టైనర్ “అంటే సుందరానికి”. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ లో నాని సరసన మలయాళ భామ నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే టీజర్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్న “అంటే సుందరానికి” మూవీ జూన్ 10న థియేటర్లలోకి రానుంది. అయితే ఈ…
తాజావార్తలు
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!