టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా ధమాకా దర్శకుడు త్రినాథరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘మజాకా’. రీతూ వర్మ హీరోయిన్ గా నటించగా మన్మధుడు ఫేమ్ అన్షు ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్యమూవీస్ బ్యానర్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరించారు. రాయాన్ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత సందీప్ కిషన్ నుండి వచ్చిన ఈ సినిమా మహాశివరాత్రి…
కొంతమంది హీరోయిన్లు నటించింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. తమ అందంతో ప్రేక్షకులను కట్టిపడెస్తుంటారు.అలాంటి వారిలో అన్షు ఒకరు. దాదాపు 20 ఏళ్ల క్రితం ‘మన్మథుడు’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ చిన్నది. తొలి సినిమాతోనే తన అమాయకత్వం, కైపెక్కించే చూపులు, అందమైన రూపంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తర్వాత వెంటనే 2003లో ‘రాఘవేంద్ర’ సినిమాలో ప్రభాస్ సరసన నటించింది అన్షు . ఇక తెలుగులో ఈ రెండు సినిమాలు చేసి. ఇండస్ట్రీకి…
టాలీవుడ్ లో అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రీతూ వర్మ. గతేడాది ‘శ్వాగ్’ మూవీ తో అలరించిన ఆమె ప్రజంట్ ‘మజాకా’ మూవీతో రాబోతుంది. త్రినాథరావు తెరకెక్కిస్తున్న ఈ మూవీలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తుండగా, రావు రమేష్, అన్షు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ నెల 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మూవీ టీం షూటింగ్ పనులు పూర్తి చేస్తు, ప్రమోషన్ కూడా చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా…
తీసిన కొన్ని సినిమాలు అయినా కొంత మంది హీరోయిన్లు వారి అందం.. అనుకువ తో ప్రేక్షకులను కట్టిపడేసారు. ఇలాంటి హీరోయిన్‌లలో అన్షు ఒకరు.‘మన్మధుడు’ మూవీతో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది యూత్‌లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఈ మూవీ అన్షుకి తిరుగులేని ఫేమ్‌ని సంపాధించి పెట్టింది. అయితే చాలా కాలం తర్వాత ఇప్పుడు ‘మజాకా’ మూవీతో రీ ఎంట్రీ ఇస్తుంది. దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఎ కె ఎంటర్టైన్మెంట్స్, హాస్య…
Anshu Ambani : టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున హీరోగా నటించిన మన్మథుడు సినిమా గుర్తుందా. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమాను ఇప్పటికీ ఆడియన్స్ ను అలరిస్తూనే ఉంది. సినిమాలో నాగార్జున బ్రహ్మనందం కామెడీ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.