కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.అది కూడా తెలుగు దర్శకులతోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు.ఇప్పటికే తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్ లో “సార్” సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్న ధనుష్. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో “కుబేర” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.రీసెంట్ గా నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్…