Annadammula Savaal: సినిమా అంటేనే చిత్ర విచిత్రాలు సాగుతూ ఉంటాయి. తమ కంటే పెద్దవారికి తండ్రిగా నటించేవారూ కనిపిస్తుంటారు. తమ కన్నా చిన్నవారితో ఆడిపాడేవారూ ఉంటారు. రియల్ లైఫ్ లో రజనీకాంత్ కంటే కృష్ణ పెద్దవారు. కానీ, 'అన్నదమ్ముల సవాల్' చిత్రంలో కృష్ణకు అన్నగా రజనీకాంత్ నటించారు.